Advertisementt

ఎన్టీఆర్ తో బాలీవుడ్ టాప్ డైరెక్టర్

Sun 24th Oct 2021 11:09 PM
young tiger ntr,prashanth neel,jr ntr,rrrr pan india movie,koratala shiva,bollywood to director sanjay leela bhansali,sanjay leela bhansali - ntr combo  ఎన్టీఆర్ తో బాలీవుడ్ టాప్ డైరెక్టర్
NTR and director Sanjay Leela Bhansali movie is on cards ఎన్టీఆర్ తో బాలీవుడ్ టాప్ డైరెక్టర్
Advertisement
Ads by CJ

ఆర్.ఆర్.ఆర్ తో పాన్ ఇండియా మార్కెట్ లోకి అడుగుపెట్టబోతున్న యంగ్ టైగర్ ఎన్టీఆర్ తన తదుపరి మూవీస్ ని కూడా పాన్ ఇండియా స్టయిల్లోనే చేస్తున్నాడు. కొరటాల శివ, ప్రశాంత్ నీల్ డైరెక్షన్స్ లో ఎన్టీఆర్ తదుపరి మూవీస్ కి కమిట్ అయ్యాడు. అయితే ఎప్పటినుండో బాలీవుడ్ టాప్ డైరెక్టర్ తో ఎన్టీఆర్ మూవీ ఉండొచ్చనే ప్రచారం జరుగుతుంది. బాలీవుడ్ లో కాంట్రవర్సీ డైరెక్టర్ సంజయ్ లీల భన్సాలీతో ఎన్టీఆర్ మూవీ అంటూ ఇప్పటిది కాదు ఈ ప్రచారం ఎప్పటినుండో జరుగుతుంది. తాజాగా ఈ న్యూస్ మరోసారి హైలెట్ అయ్యింది.

పద్మావతీ, గంగూభాయ్ కతీయవాది డైరెక్టర్ సంజయ్ లీలా భన్సాలీ చారిత్రాత్మక చిత్రాల స్పెషలిస్ట్. ఇక యంగ్ టైగర్ ఎన్టీఆర్ మాస్ హీరో. ఇద్దరూ కలిస్తే బాక్సాఫీసు బద్దలు అంటున్నారు. ఇప్పటికే సంజయ్ లీలా భన్సాలీ కి ఎన్టీఆర్ కి మధ్యన కథా చర్చలు జరిగాయని.. టాక్. మరి ఈ ప్రాజెక్ట్ గనక పట్టాలెక్కితే ఉంటుంది నా సామీ.. అంటూ ఎన్టీఆర్ ఫాన్స్ ఓ రేంజ్ లో పండగ చేసుకుంటున్నారు. మరి ఎన్టీఆర్ కొరటాల, ప్రశాంత్ నీల్ తర్వాత సంజయ్ లీలా భన్సాలీ డైరెక్షన్ లో ఓ స్ట్రయిట్ బాలీవుడ్ మూవీ కి కమిట్ అవుతాడేమో చూడాలి. 

NTR and director Sanjay Leela Bhansali movie is on cards:

After Prashanth Neel, Jr NTR next with Sanjay Leela Bhansali?

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ