జబర్దస్త్ అనసూయ అంటే గ్లామర్ ఫొటోస్, ఆమె వేసే డ్రెస్సింగ్ స్టయిల్, ఆమె వేసే డాన్స్, జబర్దస్త్ స్టేజ్ మీద అనసూయ పెరఫార్మెన్స్ అబ్బో అదొక్కటేనా.. వెండితెర మీద అనసూయ సోయగం మాములుగా లేదు. తాజాగా మాస్టర్ చెఫ్ ఈవెంట్ లో హోస్ట్ గా మెరుస్తున్న అనసూయ ఈ రోజు గురువారం కావడంతో జబర్దస్త్ షో ఫోటో షూట్ ని సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఈమధ్యన చీర లతోను, కాస్త పద్దతిగాను ఉంటున్న అనసూయ ఈ వారం గ్లామర్ డోస్ బాగా పెంచేసింది.
క్లివేజ్ షోతో, స్లీవ్ లెస్ ఫ్రాక్ తో మరింతగా గ్లామర్ పెంచేసి చిన్న పిల్ల మాదిరి ఫొటోలకి ఫోజులిచ్చింది. ఇక తనెంతగా గ్లామర్ షోస్ చేసినా, గ్లామర్ డ్రెస్సులు వేసినా.. తనని కామెంట్ చేసిన వారికి ధీటుగా సమాధానం చెప్పే అనసూయ.. ఈ వారం మాత్రం తన జబర్దస్త్ అందాలు గురించి అందరూ మాట్లాడుకునేలా చేసింది.