Advertisementt

బిగ్ బాస్ 5: షణ్ముఖ్ పై అని మాస్టర్ ఫైర్

Thu 28th Oct 2021 08:12 PM
bigg boss 5,bigg boss telugu,bigg boss,anee master,sunny,shanmukh,siri,jessy,ravi,manas,today promo highlights  బిగ్ బాస్ 5: షణ్ముఖ్ పై అని మాస్టర్ ఫైర్
Bigg Boss 5: Anee Master fires on Shanmukh and Siri బిగ్ బాస్ 5: షణ్ముఖ్ పై అని మాస్టర్ ఫైర్
Advertisement
Ads by CJ

బిగ్ బాస్ సీజన్ 5 లో ఎనిమిదో వారం కెప్టెన్సీ టాస్క్ లో సన్నీ ఇంకా శ్రీరామ్ లు బాగా గొడవ పడ్డారు. ఇక సిరి ని షణ్ముఖ్ ఎందుకురా అలా వున్నావ్ అనగానే.. సిరి దానికి నేను బాగానే ఉన్నాను.. నీ వల్లే నేను మెంటల్ గా డిస్టర్బ్ అవుతున్నాను.. అనగానే షన్ను అయితే దూరం పెట్టుకో అన్నాడు. దానితో సిరి లేచి వెళ్ళిపోతుంది అనుకుంటే.. షణ్ముఖ్ దగ్గరికి వచ్చి కిస్ పెట్టింది. దానితో షాక్ అయిన షణ్ముఖ్.. అరే ఏంట్రా ఇది అన్నాడు. అంతేకాదు.. జాగ్రత్తగా రికార్డ్ చేసారా మీరు.. నాకుంటది అని గర్ల్ ఫ్రెండ్ దీప్తికి భయపడినట్లుగా అన్నాడు.

ఇక అని మాస్టర్, షణ్ముఖ్, సిరి ల మధ్యలో కెప్టెన్సీ ఫైట్ జరుగుతుంటే.. మొదటి నుండి అందరూ సోలో గా ఆడండి.. గుంపుగా ఆడుతున్నారు అంటున్న అని మాస్టర్.. ఈ టాస్క్ లోను ఇండివిడ్యువుల్ గేమ్ ని గుంపుగా ఆడుతున్నారు అంటూ తన దగ్గర ఉన్న ధర్మకోల్ బాల్స్ ని కింద పడేసి.. షణ్ముఖ్, సిరులు గ్రూప్ ఆట మీద.. అక్కడ గుంపులాట, ఇక్కడ గుంపులాట,  జనాలంతా చూస్తున్నారు.. అంటూ ఫైర్ అవడమే కాదు.. ఈ ఇంట్లో ఉన్నంత సేపు కెప్టెన్ అవ్వను. వాడు వీడికి, వీడు వాడికి హెల్ప్ చేస్తే సోలోగా ఆడేవాళ్లు ఎట్లా గెలుస్తారు. నువ్వు నిజాన్ని కాదనలేదు అంటే కెప్టెన్ అయ్యి వెస్ట్ అని అంటుంది. ఇక సన్నీ తన చెంప మీద తానే కొట్టుకున్నాడు.. ఇది ఈ రోజు ప్రోమో హైలైట్స్.

Bigg Boss 5: Anee Master fires on Shanmukh and Siri:

Bigg Boss 5: Today Promo Highlights 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ