జబర్దస్త్ అనసూయ.. మాములుగా సోషల్ మీడియా క్వీన్. రాణి గారి లా ఈ యాంకర్ భామ ఫొటోస్ షేర్ చేస్తూ అభిమానులకి కిక్ ఇస్తుంది. జబర్దస్త్, అలాగే జెమినీ ఛానల్ లో రీసెంట్ గా మాస్టర్ ప్రోగ్రాం హోస్ట్ గా అదరగొస్తున్న అనసూయ దివాళి స్పెషల్ లుక్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. నేడు గురువారం.. జబర్దస్త్.. షో అలా ఫెస్టివ్ లుక్ లోకి ట్రెడిషనల్ గా మారిపోయింది అనసూయ. చక్కటి చీర కట్టుకుని.. చేతిలో దీపాలతో జబర్దస్త్ స్టేజ్ పై అందాలు ఆరబోసింది. ప్రస్తుతం అనసూయ దివాళి లుక్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.