Advertisementt

నిజంగా రాధాకృష్ణులే

Fri 05th Nov 2021 01:33 PM
acharya movie,ram charan,pooja hegde,chiranjeevi,kajal,koratala shiva,neelambari song from acharya  నిజంగా రాధాకృష్ణులే
Acharya Neelambari Song Out Now నిజంగా రాధాకృష్ణులే
Advertisement
Ads by CJ

ఎప్పుడూ గ్లామర్ గా బుట్టబొమ్మలా అందరిని అట్రాక్ట్ చేసే పూజ హెగ్డే ఆచార్య మూవీ లో నీలాంబరిగా లంగా వోణిలో అద్భుతంగా కనిపిస్తుంది. రామ్ చరణ్ కూడా ఎప్పుడూ స్టైలిష్ గా కనిపిస్తాడు. రంగస్థలం లో చిట్టి బాబు గా బాగా మాస్ గా కనిపించిన రామ్ చరణ్ ఆచార్య మూవీలో సిద్ద గా పద్దతిగా కనిపిస్తున్నాడు. చిరు - కొరటాల కాంబోలో తెరకెక్కుతున్న ఆచార్య మూవీలో చరణ్ - పూజ కీ రోల్స్ పోషిస్తున్నారు. తాజాగా దివాళి స్పెషల్ గా ఆచార్య నుండి నీలాంబరి సాంగ్ ని రిలీజ్ చేసింది టీం. ఆ సాంగ్ లో రామ్ చరణ్ అద్భుతంగా డాన్స్ చెయ్యగా.. నీలాంబరిగా పూజ హెగ్డే డాన్స్ మాత్రమే కాదు.. ఆమె లుక్ బాగా ఆకట్టుకుంది. 

నీలాంబరి గా రామ్ ఛరన్స్ సరసన పూజ హెగ్డే ట్రెడిషనల్ గా అదరగొట్టేసింది. ఆ నీలాంబరి సాంగ్ బ్యాక్ డ్రాప్.. చరణ్ అండ్ పూజ హెగ్డే డాన్స్, వారి రొమాంటిక్ యాంగిల్ అన్ని అద్భుతమే. అసలు రాధాకృష్ణులు అంటే ఇలానే ఉంటారా అని అనిపించేలా రామ్ చరణ్ - పూజ హెగ్డే పెయిర్ నీలాంబరి సాంగ్ లో కనిపిస్తున్నారు. విజువల్ ఎఫెక్ట్స్, చరణ్, పూజ లుక్స్, డాన్స్ స్టెప్స్ అన్ని సూపర్ అనేలా ఉన్నాయి. శేఖర్ మాస్టర్ ఆధ్వర్యంలో మణిశర్మ మ్యూజిక్ అందించిన ఈ నీలాంబరి సాంగ్ మేకింగ్ విజువల్స్ ని వదిలి మెగా ఫాన్స్ కి అదిరిపోయే ట్రీట్ ఇచ్చారు ఆచార్య యూనిట్ సభ్యులు. 

 

acharya movie,ram charan,pooja hegde,chiranjeevi,kajal,koratala shiva,neelambari song from acharyaacharya movie,ram charan,pooja hegde,chiranjeevi,kajal,koratala shiva,neelambari song from acharyaacharya movie,ram charan,pooja hegde,chiranjeevi,kajal,koratala shiva,neelambari song from acharyaacharya movie,ram charan,pooja hegde,chiranjeevi,kajal,koratala shiva,neelambari song from acharya

Acharya Neelambari Song Out Now:

Neelambari Song from Acharya 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ