Advertisementt

వరుడు కావలెను వదిలేశారేమిటి

Sun 07th Nov 2021 06:10 PM
varudu kavalenu movie,naga shaurya,ritu varma,varudu kavalenu hit reviews  వరుడు కావలెను వదిలేశారేమిటి
Varudu Kavalenu hit reviews, But no promotion వరుడు కావలెను వదిలేశారేమిటి
Advertisement
Ads by CJ

ఛలో సినిమా తర్వాత నాగ శౌర్య ఎన్ని సినిమాల్లో నటించినా ఒక్క హిట్ దొరకలేదు. రీసెంట్ గా సితార ఎంటర్టైన్మెంట్ లో లక్ష్మి సౌజన్య దర్శకత్వంలో తెరకెక్కిన వరుడు కావలెను మూవీతో సాలిడ్ హీట్ కొట్టాడు. ప్రేక్షకులే కాదు.. క్రిటిక్స్ కూడా వరుడు కావలెను మూవీకి మంచి రివ్యూస్ ఇచ్చారు. సినిమా హిట్ అన్నారు.. ఓ సక్సెస్ మీట్ పెట్టి అందరికి థాంక్స్ చెప్పేసారు.. ఎవరికీ వాళ్ళు సైలెంట్ గా ఉండిపోయారు. నాగ శౌర్య కానీ, రీతూ వర్మ కానీ సినిమాని ప్రమోట్ చేసి ఉంటే ఇంకా బావుండేది.

అలా కాకుండా వరుడు కావలెను మూవీ కి గనక ఏ సక్సెస్ టారో లేదంటే.. ఇంకా వరుడు కావలెను ప్రమోట్ చేసి ఉంటే.. మరింతగా కలెక్షన్స్ వచ్చి మేకర్స్ లాభాలు బాట పట్టేవారు. ఎందుకంటే వరుడు కావలెను మూవీ తో పాటుగా రిలీజ్ అయిన రొమాంటిక్ మూవీ ప్లాప్ టాక్ పడింది. అయినా వాళ్ళు సక్సెస్ టూర్ అంటూ హడావిడి చేస్తూ కావాల్సిన, రావాల్సిన కలెక్షన్స్ రాబట్టేసారు. అలా వరుడు కావలెను టీం కూడా సినిమా గురించి హడావిడి చేస్తే.. జనాల్లో సినిమాపై ఇంకాస్త క్యూరియాసిటీ వచ్చేది.. కానీ రిలీజ్ అయ్యింది.. హిట్ టాక్ వచేచ్సినది ఆడేస్తుంది అనుకుని.. ఇంకా బాగా రావాల్సిన కలెక్షన్స్ ను రాబట్టకుండా వదిలేసారు.. వరుడు కావలెను ని అలా వదిలేసారు.

Varudu Kavalenu hit reviews, But no promotion:

Varudu Kavalenu hit reviews

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ