Advertisementt

బిగ్ బాస్ 5: టాప్ 5 వాళ్ళే అంటున్న విశ్వ

Sat 13th Nov 2021 06:08 PM
bigg boss,bigg boss telugu,bigg boss season 5,vishwa,bigg boss vishwa press meet  బిగ్ బాస్ 5: టాప్ 5 వాళ్ళే అంటున్న విశ్వ
Bigg Boss 5: Vishwa Interview బిగ్ బాస్ 5: టాప్ 5 వాళ్ళే అంటున్న విశ్వ
Advertisement
Ads by CJ

బిగ్‌బాస్‌ హౌస్‌ నుంచి సగర్వంగా వీడ్కోలు తీసుకున్నాడు విశ్వ. ఈ సీజన్‌కే సూపర్‌ హీరో అనిపించుకుని మరీ షో నుంచి ఎలిమినేట్‌ అయ్యాడు. తాజాగా విశ్వ మీడియా మీట్ లో మట్లాడుతూ.. తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో నా ప్రయాణం 2002 లో మొదలయ్యింది. 2004 లో నా మొదటి సినిమా పెళ్ళికొసం విడుదల అయ్యింది. అదే ఏడాదిలో విడుదలైన విద్యార్థి సినిమా నాకు మంచి పేరు తెచ్చిపెట్టింది. బిగ్ బాస్ హౌస్ లోకి రాకముందు ఒక తెలుగు సినిమా ఒప్పుకున్నాను. ఆ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనుల్లో ఉండగా బిగ్ బాస్ నుండి పిలుపు వచ్చింది, ఈ షో లో పాల్గొనేందుకు ప్రిపేర్ అయ్యి హౌస్ లోకి అడుగు పెట్టడం జరిగింది.

హౌస్ లోనుండి బయటికి రావడం నాకు షాకింగ్ గా ఉంది, హౌస్ లో ఉంటే ఇంకా బాగా ఆడే వాడినేమో, ఏదేమైనా ప్రేక్షకుల ఓటింగ్ ను నేను స్వాగతిస్తాను. అవకాశం ఉంటే మళ్లీ నేను హౌస్ లోకి వెళ్ళడానికి రెడీ. హౌస్ లో ఉన్నప్పుడు నేను నా వైఫ్, కొడుకును మిస్ అయిన ఫీలింగ్ కలిగింది.

నా దృష్టిలో టాప్ 5 కంటెస్టెంట్స్ వీరే

శ్రీరామ్

రవి

సన్నీ

షణ్ముక్

సిరి

శ్రీరామ్ బిగ్ బాస్ 5 టైటిల్ విన్నర్ అవుతాడని నమ్మకం ఉంది. తన ఆట నాకు బాగా నచ్చుతుంది. ఈ హౌస్ లోకి ఎంటర్ అవ్వడం వల్ల నాకు లోబో అనే ఒక మంచి ఫ్రెండ్ దిరికాడు.నాకు సిస్టర్స్ లేరు బట్ హౌస్ లోకి ఎంటర్ అయ్యాక సరాయు బెస్ట్ సిస్టర్ అయ్యింది. మంచి కథలు వింటున్నాను. హీరోగా అవకాశం వస్తే చెయ్యడానికి రెడీ.

Bigg Boss 5: Vishwa Interview:

Bigg Boss Vishwa press meet

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ