Advertisementt

సంక్రాంతి తర్వాత.. ఏంటి రానా ఇది

Wed 17th Nov 2021 09:01 PM
rana,sai pallvi,virata parvam movie,venu udugula,virataparvam movie  సంక్రాంతి తర్వాత.. ఏంటి రానా ఇది
Suspense Continues Rana Virata Parvam Release Date సంక్రాంతి తర్వాత.. ఏంటి రానా ఇది
Advertisement
Ads by CJ

జులై నుండి వరస సినిమాల జాతరలో వారం వారం థియేటర్లు దగ్గర ప్రేక్షకుల సందడి భీభత్సంగా ఉంది. దానితో కుర్ర హీరోలంతా సినిమాలను రిలీజ్ చేసి.. తదుపరి సినిమాల కోసం రెడీ అయ్యాయి. ఇక పెద్ద సినిమాల హావా డిసెంబర్ నుండి మొదలు కాబోతుంది. అయితే పాన్ ఇండియా స్టార్ రానా నటించిన విరాట పర్వానికి విముక్తి మాత్రం దొరకడం లేదు. రానా - సాయి పల్లవి - ప్రియమణి కీలక పాత్రల్లో న్బటించిన విరాట పర్వం మూవీ ని ఎప్పుడు రిలీజ్ చేస్తారో చెప్పకుండా మేకర్స్ ప్రేక్షకులతో దోబూచులాడుతున్నారు. అప్పుడప్పుడు విరాటపర్వం మూవీపై వస్తున్న పుల్లర్లకు స్వయానా రానా చెక్ పెట్టిన సినిమా రిలీజ్ డేట్ మాత్రం ఇవ్వడం లేదు.

అసలు ఈ ఏడాది విరాట పర్వం రిలీజ్ లేదని, వచ్చే ఏడాది సంక్రాంతికి భీమ్లా నాయక్ రిలీజ్ తరువాత అంటే సంక్రాంతి తర్వాతే విరాట పర్వం రిలీజ్ ఉండొచ్చనే ఊహాగానాలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. పవన్ - రానా మల్టీస్టారర్ భీమ్లా నాయక్ రిలీజ్ అయ్యాక సినిమాపై క్రేజ్ వస్తుంది అప్పుడే విరాట పర్వం రిలీజ్ అంటున్నారట. అసలు విరాట పర్వం మేకర్స్ విరాట పర్వం సినిమాని థియేటర్స్ లోనే రిలీజ్ చేస్తారా? దృశ్యం 2 లాగా ఓటిటి లోనే రిలీజ్ అంటారా? అని నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు... దీనికి రానా ఏమంటాడో..

Suspense Continues Rana Virata Parvam Release Date:

Rana Virata Parvam movie Release suspense Suspense 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ