Advertisementt

బిగ్ బాస్ 5: మానస్ vs కాజల్

Fri 19th Nov 2021 08:35 PM
bigg boss,bigg boss telugu 5,manas,kajal,kajal vs manas,siri,shanmukh,anee master,priyanka,ravi,sriram chandra  బిగ్ బాస్ 5: మానస్ vs కాజల్
Bigg Boss 5: Manas vs Kajal బిగ్ బాస్ 5: మానస్ vs కాజల్
Advertisement
Ads by CJ

మానస్ - కాజల్ - సన్నీల మధ్యలో ఫ్రెండ్ షిప్ బాండ్ ఉంది. మధ్యలో చిన్న చిన్న గొడవలతో విడిపోయినా.. మళ్ళీ ముగ్గురు కలిసే ఉంటారు. ఇక ఈ వారం కెప్టెన్సీ టాస్క్ లో కాజల్ కి మానస్ కి మధ్యన కాస్త డిస్టబెన్స్ వచ్చింది. మానస్ కాజల్ ని పట్టించుకోవడం లేదు. దానితో కాజల్ కాస్త ఫీలవుతుంది. సన్నీ సర్ది చెప్పాడు.. కాజల్ మంచిది రా అని.. అయితే అవ్వని అన్నాడు మానస్. సో అదంతా ఓకె.. ఈ వారం ఎవిక్షన్ ఫ్రీ పాస్ విషయంలో మానస్ అండ్ కాజల్ లు మరోసారి గొడవ పడుతున్నారు. మానస్ - కాజల్ లు లారీ క్యాబిన్ లో కూర్చోగా వారికి అని మాస్టర్, సిరి ఫొటోస్ వచ్చాయి. కాజల్ సిరిని సపోర్ట్ చేస్తా అంటే.. మానస్ అని మాస్టర్ ని సేవ్ చేస్తా అన్నాడు. దానితో ఇద్దరి మధ్య న డిస్కర్షన్ జరిగింది.

కాజల్ నన్ను అగ్రీ చెయ్యదు ఏమైతది అని అని మాస్టర్ సిరితో అంటుంది. రెండు కాలతాయ్.. వాళ్ళకి అదే కావాలి అని సిరి అంటుంది. ఇక వాళ్లిద్దరూ కలిపితే సన్నీ ఉంటాడు అని కాజల్ అనగా.. అది కాదు కాజల్ అంటాడు మానస్. నువ్వు నన్ను కాల్చుకో.. నో ప్రాబ్లెమ్ కానీ చెప్పి కాల్చు.. అని సిరి అనగా.. దానికి అని మాస్టర్ కరెక్ట్ అంటుంది. ఫస్ట్ టైం మన దోస్త్ ల చేతిలో పడింది నా పేరు అంటాడు సన్నీ మానస్ తో. ఇక అని మాస్టర్ అంతా యాక్టింగ్ అనగానే ప్రియాంక ఏంటి యాక్టింగ్ అంటుంది. నేను చేంజ్ చేసుకుంటున్నా నేను సిరిని సపోర్ట్ చేస్తున్నా అని మానస్ అనగానే.. నేను అప్పుడు అని మాస్టర్ కి సపోర్ట్ చేస్తాను అంది కాజల్.. అందరి ముందు నువ్వు ఒప్పుకున్నావ్ సిరిని సపోర్ట్ చేస్తా అని మానస్ అనగానే.. ఐ చేంజ్ మై వర్డ్ అంటుంది కాజల్.. నాట్ కరెక్ట్ కాజల్.. ఐ విల్ నాట్ అగ్రీ టు దిస్ అని మానస్ అన్నాడు.. దానితో వీరి మధ్యన బేదాభిప్రాయాలు వచ్చాయని లేటెస్ట్ ప్రోమోలో చూపించారు. 

Bigg Boss 5: Manas vs Kajal:

Bigg Boss Telugu 5 latest promo viral

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ