Advertisementt

బిగ్ బాస్ 5: బకరా రవి

Sat 20th Nov 2021 07:52 PM
bigg boss telugu,bigg boss,bigg boss telugu season 5,nagarjuna,anchor ravi  బిగ్ బాస్ 5: బకరా రవి
Bigg Boss 5: Bakara Ravi బిగ్ బాస్ 5: బకరా రవి
Advertisement
Ads by CJ

బిగ్ బాస్ సీజన్ 5.. నాగార్జున ఎపిసోడ్స్ తోనే కాకుండా గత మూడు వారాలుగా ఇంట్రెస్టింగ్ టాస్క్ లతో.. ఆసక్తి గొలిపే ఎలిమినేషన్స్ తో బుల్లితెర ప్రేక్షకులని పడేస్తుంది. ఇక గత వారం జెస్సి ఎలిమినేట్ అవ్వకుండానే అనారోగ్యంతో బిగ్ బాస్ హౌస్ ని వీడాడు. ఈ వారం ఎనిమిదిమంది కంటెస్టెంట్స్ లో ఆని మాస్టర్ ఓటింగ్ పరంగా వీక్ గా ఉండడంతో ఆమె ఎలిమినేట్ కాబోతుంది అంటూ సోషల్ మీడియాలో టాక్ వినిపిస్తుంది. ఇక ఈ శనివారం ఎపిసోడ్ లో నాగార్జున సిరికి, సన్నీ కి కన్ఫెషన్ రూమ్ కి పిలిచి క్లాస్ ఇచ్చిన తర్వాత రవి ని స్విమ్మింగ్ పూల్ టాస్క్ లో సన్నీ మీద పగ పెట్టుకున్నావా అని నాగ్ అనగా... అదేమీ లేదు సర్.. సరిగ్గా టీ షర్ట్ ధరించమని పదే పదే చెప్పాను.. మధ్యలో చెప్పావ్ మొదటి నుండి చెప్పలేదుగా అన్నాడు నాగ్.

ఇక మానస్ మొదటి నుండి టీ షార్ట్స్ మంచిగా వేసుకున్నాడు అని సన్నీని నాగ్ ప్రశ్నించాడు. సన్నీ ఆ బుక్ సరిగ్గా చదివి చేస్తే బావుండేది అనిపించింది సర్ అనగా.. కాజల్ గోల్డ్ బాల్స్ రెండు దొంగతనం గురించి మట్లాడారు నాగ్.. ఇదే లాస్ట్ సర్ అంది కాజల్. ఇక శ్రీరామ్ నువ్వు సూపర్ గా అడావు.. ఐ లవ్ దట్ గేమ్ శ్రీరామ్.. అది చదువుకున్న తర్వాత రవి ఎక్సప్రెషన్ ప్రైస్ లెస్, నీ గేమ్ చూసి రవి బకరా అయ్యాడు.. రవికి ఇంతకుముందు ఏవేవో పేర్లు పెట్టారు.. ఇకపై బకరా రవి అంటే సరిపోతుంది అంటూ నాగార్జున కూడా కామెడీ చెయ్యడం, ఈ రోజు ఎపిసోడ్ హైలెట్స్ అంటూ స్టార్ మా ప్రోమో వదిలింది.

Bigg Boss 5: Bakara Ravi:

Bigg Boss Telugu 5 New Promo Viral

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ