Advertisementt

బిగ్ బాస్ 5: 12 వ వారం నామినేషన్స్ లిస్ట్

Mon 22nd Nov 2021 01:06 PM
bigg boss,bigg boss telugu 5,12th week nominations list,sunny,kajal,sriram,manas,siri,shanmukh,ravi  బిగ్ బాస్ 5: 12 వ వారం నామినేషన్స్ లిస్ట్
Bigg Boss 5: 12th Week Nominations Heat బిగ్ బాస్ 5: 12 వ వారం నామినేషన్స్ లిస్ట్
Advertisement
Ads by CJ

బిగ్ బాస్ సీజన్ 5 పదకొండు వారలు పూర్తి చేసుకుంది.. పదకొండు వారాల్లో పదకొండు మంది ఎలిమినేట్ అవ్వగా.. ఈ పన్నెండో వారం నామినేషన్స్ ప్రక్రియ కూడా ఆసక్తికరంగా మారింది. ఈ వారం హౌస్ నుండి ఆని మాస్టర్ ఎలిమినేట్ అయ్యింది. నేను ప్రియాంక తప్పిదం వలనే ఎలిమినేట్ అయ్యాను అంటూ బయటికి వచ్చి స్టార్ మా బజ్ ఇంటర్వ్యూలో అరియానాతో చెప్పిన ఆని మాస్టర్.. బిగ్ బాస్ స్టేజ్ పై మాత్రం ఎవ్వరిని ఏమి అనకుండా బయటికి వచ్చేసింది. ఇక ఈ వారం నామినేషన్స్ ప్రక్రియ కూడా వాడివేడీగా సాగింది. కాజల్ vs రవి, ప్రియాంక vs సిరి అన్న రేంజ్ లో ఈ వారం నామినేషన్స్ లో గొడవలు జరిగాయి.

ప్రతి సోమవారం బిగ్ బాస్ లో నామినేషన్స్ ప్రక్రియ కాస్త ఇంట్రెస్టింగ్ గానే ఉంటుంది. కాకపోతే అవి లీకుల రూపంలో సోషల్ మీడియాని కమ్మేస్తుంటేనే కాస్త ఆసక్తి పోతుంది కానీ.. లేదంటే మండే నామినేషన్స్ కోసం బుల్లితెర ప్రేక్షకులు వెయిట్ చేస్తుంటారు. ఇక ఈ రోజు రాత్రి జరగబోయే నామినేషన్స్ ప్రక్రియ లీకైపోయింది. ఈ లీకుల ప్రకారం కెప్టెన్ మానస్ తప్ప హౌస్ లో ఉన్న సిరి, షణ్ముఖ్, శ్రీరామ్, రవి, సన్నీ, ప్రియాంక, కాజల్ అందరూ నామినేట్ అయినట్లుగా తెలుస్తుంది. టైటిల్ ఫెవరెట్స్ తప్ప మిగతా వారంతా ఈ వారం డేంజర్ జోన్ లో ఉన్నట్లుగా కనిపిస్తుంది. ఈ వారం ఎలిమినేషన్ కూడా ఆసక్తికరంగానే మారబోతుంది.

Bigg Boss 5: 12th Week Nominations Heat:

Bigg Boss Telugu 5: 12th Week Nominations list

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ