Advertisementt

బిగ్ బాస్ 5: ఆ ప్రకారం టాప్ 5 వాళ్లే

Tue 23rd Nov 2021 09:31 AM
top five finalists,bigg boss telugu 5,bigg boss,ravi,sunny,siri,shanmukh,sriram chandra  బిగ్ బాస్ 5: ఆ ప్రకారం టాప్ 5 వాళ్లే
Bigg Boss 5: Top 5 Contestants Fix బిగ్ బాస్ 5: ఆ ప్రకారం టాప్ 5 వాళ్లే
Advertisement
Ads by CJ

ఈ వారం ఎలిమినేట్ అయ్యి బిగ్ బాస్ హౌస్ ని వీడిన ఆని మాస్టర్ ప్రియాంక వలనే నేను ఎలిమినేట్ అయ్యాను అంటూ స్థార్ బజ్ ఇంటర్వ్యూలో చెప్పింది. ఇక అని మాస్టర్ హౌస్ నుండి వెళ్లిపోవడంతో.. కాజల్ రెచ్చిపోయింది. ఆమె వెళ్లిపోవడం వలన నేను మిస్ అవుతున్నాను అంది.. ఎందుకు అనగానే నేను నామినేట్ చెయ్యడానికి ఆమె లేదు కాబట్టి అంది. ఇక ఈ వారం నామినేషన్స్ లో మానస్ తప్ప మిగతా హౌస్ మేట్స్ అంతా అంటే రవి, సన్నీ, షణ్ముఖ్, సిరి, ప్రియాంక, కాజల్, శ్రీరామ్ చంద్రలు ఉన్నారు. ఇక ఈ వారం హౌస్ నుండి వెళ్లిపోయిన అని మాస్టర్ ని.. హౌస్ లో ఉన్నవాళ్లలో టాప్ 5 ఎవరు ఉంటారని అడిగారు.

దానికి అని మాస్టర్ బిగ్ బాస్ హౌస్ లో స్ట్రాంగ్ అంటే రవి, సన్నీ, శ్రీరామ్, సిరి, షణ్ముఖ్ వీరు ఐదుగు టాప్ కి వెళతారని, రవి టాప్ 3 లో ఖచ్చితంగా ఉంటాడు అంటూ చెప్పింది. దానితో టాప్ 5 లో రవి, సన్నీ, శ్రీరామ్, సిరి, షణ్ముఖ్ ఈ ఐదుగురు ఉంటారని.. బయట ఛానల్ సర్వే లు కూడా చెప్పడంతో.. మరో నెల రోజుల్లో జరగబోయే బిగ్ బాస్ గ్రాండ్ ఫినాలేకి ఈ ఐదుగురు టాప్ లో ఉండబోతున్నారని అంటున్నారు.

Bigg Boss 5: Top 5 Contestants Fix:

Top Five Finalists Of Bigg Boss Telugu 5

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ