Advertisementt

బిగ్ బాస్ 5: సిరి ఏడ్చింది.. షణ్ణుకి కోపం వచ్చింది

Tue 23rd Nov 2021 08:29 PM
bigg boss telugu 5,bigg boss,siri,manas,shanmukh,ravi,priyanka,bigg boss telugu 5 new promo  బిగ్ బాస్ 5: సిరి ఏడ్చింది.. షణ్ణుకి కోపం వచ్చింది
Bigg Boss 5: Siri cried, Shannu got angry బిగ్ బాస్ 5: సిరి ఏడ్చింది.. షణ్ణుకి కోపం వచ్చింది
Advertisement
Ads by CJ

ఈ రోజు కెప్టెన్సీ టాస్క్ లో నియంతగా సింహాసనం మీద కూర్చున్నవారు.. మరో టాస్క్ లో టాప్ టు లో ఉన్న ఇద్దరిలో ఒకరిని సేవ్ చెయ్యాల్సి ఉంటుంది. అలా సిరి నియంత సింహాసనం మీద కూర్చోగా.. రవి, ఇంకా సన్నీ లు పోటీపడగా.. అందులో రవిని సేవ్ చేస్తున్నట్టుగా సిరి చెప్పింది. దానితో సన్నీకి కోపం వచ్చేసింది. కెప్టెన్సీ కంటెండర్ లాస్ట్ అవకాశం మచ్చా ఇది ఆలోచించు అనగానే సిరి సన్నీ నీ గురించి నేను కంప్లైంట్ చెయ్యడం లేదు, టాస్క్ పరంగా ఆడినా.. నీ దగ్గర ఓ పవర్ ఉంది.. సో నేను రవిని సేవ్ చేస్తున్నా అనగానే సన్నీకి కోపం వచ్చేసింది. కోపంగా అక్కడి నుండి వెళ్ళిపోయాడు. 

తర్వాత మరోసారి సింహాసనం మీదకి సిరి, ప్రియాంక, రవి, షణ్ముఖ్ లకి కూర్చునే అవకాశం రాగా.. అప్పుడు సిరి, ప్రియాంకలు సింహాసనంలో కూర్చున్నారు. నేను ఫస్ట్ కూర్చున్నా అని సిరి అనగానే.. సంచాలక్ మానస్.. నువ్వు స్ట్రయిట్ గా వెళుతున్నావ్ సిరి అన్న తర్వాత ప్రియాంక, సిరి నేను ఫస్ట్ కూర్చున్నా అంటే నేను ఫస్ట్ కూర్చున్నా అంటూ గొడవ పడగా.. మానస్ నువ్ చెప్పు నీదే ఫైనల్ డెసిషన్ ని సిరి అంది.. దానితో ప్రియాంకనే ముందు కూర్చుంది అనగానే సిరి కోపంగా వెళ్ళిపోయింది. సిరి టచ్ చేసి కాలు పెట్టినా.. ఫస్ట్ కూర్చోలేదు అని మానస్ కాజల్, ప్రియాంకలకి చెబుతున్నాడు. ఇక సిరి లోపలి వెళ్ళిపోయి ఏడ్చేసింది. అన్ని అబద్దాలు, దిస్ ఈజ్ నాట్ ఫెయిర్ అంటూ ఏడ్చేసేసరికి.. చెత్తలా ఉంటుంది ఏడిస్తే అని షణ్ముఖ్ కోపంగా అన్నాడు. పింకీని గెలిపించుకోవాలనుకుంటే చెప్పెయ్యొచ్చు కదా అంటూ సిరి ఏడుస్తున్న ప్రోమో ని వదిలారు. మరి ఈ రోజు ఎపిసోడ్ ఎలా ఉండబోతుందో అనే క్యూరియాసిటీ జనాల్లో వచ్చేసింది. 

Bigg Boss 5: Siri cried, Shannu got angry:

Bigg Boss Telugu 5 new promo viral

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ