Advertisementt

భీమ్లా నాయక్ విషయంలో ఏం జరుగుతుంది

Wed 24th Nov 2021 10:50 AM
pawan kalyan,bheemla nayak,rana,sagar k chandra,trivikram  భీమ్లా నాయక్ విషయంలో ఏం జరుగుతుంది
Pawan Kalyan Dissatisfied .. Will Bhimla Nayak Re-shoot? భీమ్లా నాయక్ విషయంలో ఏం జరుగుతుంది
Advertisement
Ads by CJ

పవన్ - కళ్యాణ్ - రానా కాంబోలో సాగర్ కె చంద్ర మలయాళ హిట్ మూవీ అయ్యప్పన్ కోషియమ్ మూవీ ని తెలుగులో భీమ్లా నాయక్ గా రీమేక్ చేస్తున్నారు. భీమ్లా నాయక్ మూవీ ని సంక్రాంతికి రిలీజ్ చేస్తామంటూ మేకర్స్ పదే పదే అనౌన్స్ చేస్తున్నారు. మరోపక్క ఆర్.ఆర్.ఆర్ కి దారివ్వమని రాజమౌళి పవన్ కళ్యాణ్ ని రిక్వెస్ట్ చేశారనే న్యూస్ నడుస్తుంది. ఇంకోపక్క సాగ‌ర్ కె చంద్ర డైరెక్ట్ చేసిన త‌ర్వాత ఔట్‌పుట్ పవన్ కళ్యాణ్ కి నచ్చకపోవడం వలన మళ్ళీ భీమ్లా నాయక్ రీ షూట్ కి వెళ్ళింది అనే న్యూస్ కూడా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

ప‌వ‌న్ కళ్యాణ్ ఇమేజ్‌ను, క్రేజ్ ని బేస్ చేసుకుని టాప్ డైరెక్టర్, పవన్ ఫ్రెండ్ త్రివిక్ర‌మ్ అయ్యప్పన్ కోషియమ్ క‌థ‌లో మార్పులు చేర్పులు చేసి దానికి త‌గిన‌ట్లు డైలాగ్స్ రాసి.. పర్ఫెక్ట్ గా టైటిల్ సెట్ చేసి సినిమాను తెర‌కెక్కిస్తున్నారు. త్రివిక్రమ్ ఉన్నప్పటికీ.. భీమ్లా నాయక్ ఏకంగా 40రోజుల పాటు రీ షూట్‌ను జ‌రుపుకుంటుంద‌ని.. ఇప్ప‌టికే కొన్ని రోజుల చిత్రీక‌ర‌ణ‌ను కూడా పూర్తి చేసేశార‌ని, ఇంకా మ‌రికొన్ని రోజులు చిత్రీక‌ర‌ణ మిగిలి ఉంద‌ని స‌మాచారం. మరి సంక్రాంతి కి భీమ్లా నాయక్ ఉంటుందా? అసలు నిజంగానే భీమ్లా నాయక్ రీ షూట్ జరుగుతుందా? అనేది ఇప్పుడు ఇండస్ట్రీ లోనే కాదు పవన్ ఫాన్స్ ని అయోమయానికి  గురి చేస్తుంది. 

Pawan Kalyan Dissatisfied .. Will Bhimla Nayak Re-shoot?:

Bheemla Nayak in reshoot mode?

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ