Advertisementt

రేస్ నుండి తప్పుకున్నట్టే..

Mon 29th Nov 2021 07:22 PM
varun tej,ghani movie,nani,shyam singaroy,varun tej gani,varun tej ghani to get postponed again,kiran korrapati  రేస్ నుండి తప్పుకున్నట్టే..
Ghani to get postponed again? రేస్ నుండి తప్పుకున్నట్టే..
Advertisement
Ads by CJ

వరుణ్ తేజ్ గని ఆల్మోస్ట్ వాయిదా పడినట్లుగానే అనిపిస్తుంది. క్రిష్టమస్ రేస్ నుండి వరుణ్ తేజ్ తప్పుకున్నట్లే అనిపించినా.. అదేదో కంఫర్మ్ చేస్తే.. మిగతా వారికి అంటే నాని లాంటి వారికి కాస్త రిలీఫ్ గా ఉంటుంది. నాని శ్యామ్ సింగరాయ్, వరుణ్ తేజ్ గని మూవీస్ క్రిష్ట్మస్ బరిలో కొట్లాటకు దిగబోతున్నాయి అనగానే.. అప్పుడే అన్నారు.. మళ్ళీ బాక్సాఫీసు వార్ తప్పదని.. ఎవరో ఒకరు తగ్గాల్సిందే అని. అయితే గని రిలీజ్ డేట్ ఇచ్చిన నాలుగైదు రోజులు గని గ్లిమ్ప్స్ తో హడావిడి చేసిన మేకర్స్ ఇప్పుడు కామ్ గా ఉన్నారు. అంటే నాని మీద పోటీ ఎందుకు అని తగ్గరామేమో అనుకుంటే.. కొత్త డేట్ అయినా ఇవ్వాలి, లేదంటే.. పోస్ట్ పోన్ అని అయినా ఒప్పుకోవాలి. 

లేదంటే ఫాన్స్ లో టెంక్షన్ పెరిగిపోతుంది. సినిమా రిలీజ్ డేట్ పై ఇప్పటికైనా సస్పెన్స్ వీడి.. గని మేటర్ తేల్చమంటూ వరుణ్ ఫాన్స్ ఒత్తిడి ఎక్కువైపోతోంది. మరి గని మేకర్స్ ఇంకా ఇంకా నాన్చుతూనే ఉన్నారు. మరి అదేదో క్లారిటీ ఇస్తే బావుంటుంది. కిరణ్ కొర్రపాటి దర్శకత్వంలో వరుణ్ బాక్సర్ గా కనిపించబోతున్న ఈ సినిమాలో విలన్ గా ఉపేంద్ర, హీరోయిన్ గా సాయి మంజ్రేకర్ లు నటిస్తున్నారు. ఇప్పటికే రిలీజ్ అయిన కీలక పాత్రల లుక్స్ ఫాన్స్ ని ఆకట్టుకున్నాయి. మరి గని రిలీజ్ డేట్ త్వరగా తేల్చేస్తే బెటర్.

Ghani to get postponed again?:

Varun Tej Ghani to get postponed again?

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ