Advertisementt

యాంకర్ రవికి అంత పారితోషకమే

Tue 30th Nov 2021 10:25 AM
bigg boss 5 telugu,bigg boss,,anchor ravi,siri,shanmukh,srirama chandra  యాంకర్ రవికి అంత పారితోషకమే
Anchor Ravi remuneration for Bigg Boss 5 Telugu యాంకర్ రవికి అంత పారితోషకమే
Advertisement
Ads by CJ

బిగ్ బాస్ హౌస్ లోకి వెళితే కొద్దిగా పేరున్న సెలెబ్రిటీస్ ప్రైజ్ మని కన్నా ఎక్కువే పారితోషకాలు అందుకుంటున్నారు. బయట బిజీగా వుండే సెలెబ్రిటీస్ కి బిగ్ బాస్ హౌస్ లో కాలు పెడితే మంచి రెమ్యునరేషన్ గిడుతుంది. ఇప్పటివరకు ఈ బిగ్ బాస్ లెక్కలు కరెక్ట్ తెలియకపోయినా.. వారికి అంతిచ్చారు.. వీరికి అంతిచ్చారనే టాపిక్ మాత్రం బిగ్ బాస్ నడిచినంత కాలం నడుస్తూనే ఉంటుంది. రెండు వారాల క్రితం ఎలిమినేట్ అయిన విశ్వ బిగ్ బాస్ పారితోషకంతో కాస్ట్లీ కారు కొన్నదంటున్నారు. ఇక తాజాగా ఈ వారం ఎలిమినేట్ అయిన యాంకర్ రవి బిగ్ బాస్ నుండి క్రేజ్ ని భారీ పారితోషకం అందుకున్నాడంటున్నారు.

ప్రస్తుతం రవి ఎలిమినేషన్ విషయంలో బయట గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. రవి ఎలిమినేషన్ ఊహకందని ఎలిమినేషన్ కావడం, రవి కూడా షాక్ అవడంతో.. ప్రస్తుతం రెండు రోజులుగా రవి గురించి టాపిక్ నడుస్తుంది. ఇక రవి 12 వారాలు బిగ్ బాస్ హౌస్ లో ఉన్నందుకు గాను. బిగ్ బాస్ ప్రైజె మనీ కన్నా భారీగా అందుకున్నాడని. వారానికి 7 నుండి ఎనిమిది లక్షలు అందుకున్నాడని, 12 వారాలకు గాను రామరామిగా రవికి మొత్తంగా 90లక్షల వరకు అందినట్లు సమాచారం. టాప్ 5లో లేకపోయినా కూడా రవికి బిగ్ బాస్ ప్రైజ్ మనీ కంటే ఎక్కువగానే అందింది.. అంటున్నారు.

Anchor Ravi remuneration for Bigg Boss 5 Telugu:

Bigg Boss 5 Telugu: Anchor Ravi earns Rs 90 lacs for his 12 weeks

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ