Advertisementt

బిగ్ బాస్ 5: కాజల్ పై పింకీ ఫైర్

Tue 30th Nov 2021 08:39 PM
bigg boss,bigg boss telugu 5,kajal vs priyanka,pinky vs kajal,rj kajal,sunny,shanmukh  బిగ్ బాస్ 5: కాజల్ పై పింకీ ఫైర్
Bigg Boss 5: Priyanka fires on Kajal బిగ్ బాస్ 5: కాజల్ పై పింకీ ఫైర్
Advertisement
Ads by CJ

బిగ్ బాస్ సీజన్ 5 చివరి మూడు వారాల్లో హౌస్ లో ఎమోషనల్ బాండింగ్స్ ఏర్పడతాయనుకుంటే.. హౌస్ మేట్స్ మధ్యన కొట్లాటలు మొదలైపోయాయి. నామినేషన్స్ తర్వాత మానస్ కి పింకీ కి మధ్యన పెద్ద గొడవైపోయింది. మానస్ కి పింకీ ప్రియాంక చేసిన పని నచ్చలేదంటూ మొహం మీదే చెప్పాడు. నీ ఫ్రెండ్స్ ఎవరో గుర్తించమంటూ ప్రియాంక కి చెప్పడం, ప్రియాంక మానస్ కి మధ్యన గొడవ కూడా అయినట్లుగా ఈ రోజు ఉదయం ప్రమోలో చూపించిన బిగ్ బాస్ సాయంత్రానికి.. పింకీ మానస్ తో మాట్లాడడానికి ప్రయత్నం చేసినా.. మానస్ మాత్రం ప్లీజ్ నన్ను వదిలేయ్ పింకీ అన్నాడు.. దానితో పింకీ చాలా హార్ట్ అయ్యింది. షి ఈజ్ ప్రొవొకింగ్ ఆల్ వేస్ అని కాజల్ ని అంటూ ప్రియాంక కాజల్ పై ఫైర్ అయ్యింది. తనెక్కడ ఉంటే అక్కడ గొడవలు అవుతాయని అందరూ అంటారు చూడండి ఇది మాత్రం నిజం అంటూ కాజల్ ని ఉద్దేశించి ప్రియాంక ఫైర్ అయ్యింది.

కాజల్ రెచ్చగొట్టినట్టుగా రెచ్చగొట్టి మళ్ళీ సైలేంట్ గా కూర్చుంటుంది.. అంటూ పింకీ రెచ్చిపోయింది. కాజల్ మాత్రం ఎం విననట్టే కామ్ గా కూర్చుంది. ఇక షణ్ముఖ్ పింకీ ని ఓదార్చాడు.. మీకెందుకు గొడవైంది అనగానే.. వాళ్ళు ముగ్గురు అంటే సన్నీ, మానస్, కాజల్ మాట్లాడుకుంటుంటే.. నేను వెళ్ళగానే.. మధ్యలోకి నువ్ ఎందుకు వస్తావ్ అనింది నన్ను... అది చెప్పడానికి నువ్ ఎవరివి అని నేను కాజల్ ని వేసుకున్నాను. ఇన్ని ఆలోచనలు ఉంటాయా.. అని పింకీ అనగానే షణ్ముఖ్.. మరి నేను అందుకే కదా సన్నీ తో చెప్పించాను అన్నాడు. మరి ఈరోజు ప్రోమో హైలైట్స్ ఇవి.. ఇక ఎపిసోడ్ ఎలా ఉండబోతుందో అనే క్యూరియాసిటీ ఈ ప్రోమో మాత్రం కలిగించింది. 

Bigg Boss 5: Priyanka fires on Kajal:

Bigg Boss Telugu 5 latest promo viral

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ