Advertisementt

పిక్ టాక్: థింకింగ్ అంటున్న రకుల్

Thu 02nd Dec 2021 02:44 PM
rakul preeth sing,rakul preet,rakul new photo,social media,bollywood movies,tollywood  పిక్ టాక్: థింకింగ్ అంటున్న రకుల్
Pic Talk: Thinking Rakul పిక్ టాక్: థింకింగ్ అంటున్న రకుల్
Advertisement
Ads by CJ

ఒకప్పటి టాలీవుడ్ టాప్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ ఇప్పుడు తెలుగులో అవకాశాల కోసం వెయిట్ చెయ్యడం లేదు.. కారణం స్టార్ తెలుగు హీరోలంతా పాపని లైట్ తీసుకున్నారు. రకుల్ గత కొన్నేళ్లుగా టాలీవుడ్ లో ప్లాప్ లు కొడుతోంది తప్ప హిట్ కొట్టలేకపోతుంది. మన్మధుడు 2, రీసెంట్ గా వచ్చిన కొండ పొలం దెబ్బకి రకుల్ ని మళ్ళీ తెలుగు డైరెక్టర్స్ పట్టించుకోవడం మానేశారు. అయినా రకుల్ ప్రీత్ బాలీవుడ్ మూవీస్ తోనూ, బాయ్ ఫ్రెండ్ విషయంగాను, సోషల్ మీడియాలో పిక్స్ పోస్ట్ చేస్తూ ఫుల్ బిజీగానే ఉంటుంది. ఇక బాయ్ ఫ్రెండ్ తో పెళ్లిపై ఎటూ తేల్చని రకుల్.. తాను పెళ్లి చేసుకుంటే మాత్రం చెప్పి చేసుకుంటాను అని మాత్రం క్లారిటీ ఇస్తుంది.
సోషల్ మీడియాలో తన కొత్త ఫొటోస్ ని, జిమ్ ఫొటోస్ ని పోస్ట్ చేస్తూ అభిమానులకి కిక్ ఇచ్చే రకుల్ ప్రీత్ ఈ మధ్యన మ్యాగజైన్ ఫోటో షూట్స్ తో హడావిడి చేస్తుంది. తాజాగా ఓ పిక్ ని పోస్ట్ చేసిన రకుల్ దానికి క్యాప్షన్ గా థింకింగ్ అంటూ పెట్టడంతో.. అబ్బో రకుల్ ఏం థింక్ చేస్తుందో.. ఇలా డల్ గా కూర్చుని అని సెటైర్స్ వేస్తున్నారు. నిజంగానే రకుల్ లూజ్ హెయిర్ తో డల్ గా కూర్చుని ఆలోచిస్తున్న పిక్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. 

Pic Talk: Thinking Rakul :

Pic Talk: Rakul Preet New pic viral

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ