Advertisementt

ఎన్టీఆర్ ఫినిష్ చేస్తే.. రామ్ చరణ్ స్టార్ట్ చేసాడు

Thu 02nd Dec 2021 07:45 PM
ram charan,ntr,rrr heroes,rc 15,ram charan takes off to switzerland,paris  ఎన్టీఆర్ ఫినిష్ చేస్తే.. రామ్ చరణ్ స్టార్ట్ చేసాడు
NTR finishes, Ram Charan started ఎన్టీఆర్ ఫినిష్ చేస్తే.. రామ్ చరణ్ స్టార్ట్ చేసాడు
Advertisement
Ads by CJ

ఆర్.ఆర్.ఆర్ హీరోలుగా ఎన్టీఆర్, రామ్ చరణ్ లు పై ఇప్పుడు అందరి ఫోకస్. ఆర్.ఆర్.ఆర్ లో అల్లూరిగా, కొమరం భీం గా ఆ స్టార్ హీరోలిద్దరూ కలిసి ఆర్.ఆర్.ఆర్ లో నటించడంతో.. ఇప్పుడు పాన్ ఇండియా ప్రేక్షకుల దృష్టి కూడా ఉండి. అయితే ఆర్.ఆర్.ఆర్ షూటింగ్ కంప్లీట్ చేసిన ఎన్టీఆర్ భార్య లక్ష్మి ప్రణతి, పిల్లలు భార్గవ్ రామ్, అభయ్ రామ్ లని తీసుకుని పారిస్ వెకేషన్స్ కి వెళ్లి.. రీసెంట్ గా ఆ వెకేషన్స్ ని ఫినిష్ చేసుకుని హైదరాబాద్ కి తిరిగివచ్చాడు. వెకేషన్స్ లో పిల్లతో ఎంజాయ్ చేసిన మూమెంట్స్ ని ఎన్టీఆర్ సోషల్ మీడియాలో షేర్ కూడా చేసాడు. ఇక ఎన్టీఆర్ అలా వెకేషన్స్ ని ముగించేశాడు.

ఇప్పుడు ఆర్.ఆర్.ఆర్ మరో హీరో రామ్ చరణ్ వెకేషన్స్ ని స్టార్ట్ చేసాడు. ఆర్.ఆర్.ఆర్ షూటింగ్ ముగించేసి.. శంకర్ తో RC15 షూటింగ్ మొదలు పెట్టేసి రెండు షెడ్యూల్ కంప్లీట్ చేసిన రామ్ చరణ్ ఇప్పుడు తన సోద‌రితో క‌లిసి స్విట్జ‌ర్లాండ్‌లో ఎంజాయ్ చేస్తున్నాడు.. అక్క‌డి ప‌ర్వాతాల‌పై రామ్ చరణ్ దిగిన ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఇక రామ్ చరణ్ RC15 తర్వాత జెర్సీ డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరితో RC16 చెయ్యబోతున్నాడు. ఇక ఎన్టీఆర్ కూడా కొరటాలతో NTR30, ప్రశాంత్ నీల్ తో NTR31 చెయ్యబోతున్నాడు. 

NTR finishes, Ram Charan started:

Ram Charan takes off to Switzerland

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ