Advertisementt

యాంకర్ అనసూయ ఇంట్లో విషాదం

Sun 05th Dec 2021 12:00 PM
anasuya bharadwaj,anasuya father,sudarshan rao,anasuya father passed away  యాంకర్ అనసూయ ఇంట్లో విషాదం
Anasuya Father Passed away యాంకర్ అనసూయ ఇంట్లో విషాదం
Advertisement
Ads by CJ

టాలీవుడ్ యాప్ యాంకర్ అనసూయ ఇంట్లో విషాదం చోటు చేసుకుంది. అనసూయ తండ్రి సుదర్శన్ రావు కస్బా ఈ రోజు ఉదయమే అనారోగ్యంతో కన్నుమూశారు. అనసూయ తండ్రి గత కొంతకాలంగా క్యాన్సర్​తో పోరాడుతున్నారు. క్యాన్సర్ ట్రీట్మెంట్ చేయించుకుంటున్న ఆయన తార్నాకలోని నివాసంలో ఈ రోజు ఉదయమే తుదిశ్వాస విడిచారు. దీంతో అనసూయ తో పాటుగా ఆమె సోదరి, తల్లి, కుటుంబం, బంధుమిత్రులు శోకసంద్రంలో మునిగిపోయారు.

అనసూయ తండ్రి వ్యాపార రంగంలో స్థిరపడ్డారు. రాజీవ్ గాంధీ ప్రధానిమంత్రిగా ఉన్న సయమంలో హైదరాబాద్ యూత్ కాంగ్రెస్ పబ్లిసిటీ సెక్రెటరీగా పనిచేశారు. సుదర్శన్ రావు తల్లికి గుర్తుగా తన తల్లి పేరునే ప్రస్తుతం యాంకర్ గా దూసుకుపోతున్న అనసూయకు పెట్టారు. 

Anasuya Father Passed away:

Anasuya Bharadwaj father Sudarshan passed away

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ