Advertisementt

మెగా జోష్: ఒకేసారి 4 ప్రాజెక్ట్స్ తో మెగాస్టార్

Mon 06th Dec 2021 04:40 PM
megastar,chiranjeevi,megafeat,acharya,bhola shankar,god father movie,chiru 154 movie,bobby,meher ramesh,december  మెగా జోష్: ఒకేసారి 4 ప్రాజెక్ట్స్ తో మెగాస్టార్
Mega Josh: Megastar with 4 projects at once మెగా జోష్: ఒకేసారి 4 ప్రాజెక్ట్స్ తో మెగాస్టార్
Advertisement
Ads by CJ

మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం నాలుగు ప్రాజెక్ట్స్ తో బిజీగా వున్నారు. ఆచార్య ని రిలీజ్ కి సిద్ధం చేస్తున్న చిరంజీవి.. మరోపక్క మోహన్ రాజా దర్శకత్వంలో లూసిఫెర్ రీమేక్ గాడ్ ఫాదర్ షూటింగ్ లో పాల్గొంటున్నారు. ఆచార్య ని కొరటాల డైరెక్షన్ లో ఫిబ్రవరి 4 న రిలీజ్ కి రెడీ అవుతుంది. ఇక మెహర్ రమేష్ తో భోళా శంకర్ షూటింగ్ కూడా మొదలు పెట్టేసి అందరికి అంటే యంగ్ హీరోస్ కి షాకిచ్చారు. మరోపక్క బాబీ దర్శకత్వంలో చిరు154 షూటింగ్ ని పరుగులుపెట్టిస్తున్నారు చిరజీవి. ఈ నెలలో అంటే డిసెంబర్ లో అటు ఆచార్య, ఇటు గాడ్ ఫాదర్, మరోపక్క భోళా శంకర్, ఇంకోపక్క చిరు 154 షూటింగ్స్ తో మెగాస్టార్ రికార్డ్ సృష్టిస్తున్నారు. ఒకేసారి నాలుగుసారి ప్రాజెక్ట్స్ తో ఈ ఏజ్ లో చిరు యంగ్ స్టార్స్ లాగా జోష్ లో దూసుకుపోతున్నారు.

1980 లో మెగాస్టార్ ఇలానే నాలుగు సినిమాలని ఒకేసారి సెట్స్ మీదుంచి.. నాలుగు సినిమాల షూటింగ్స్ లో పాల్గొనేవారు.. మళ్ళీ ఆ కాలాన్ని ఈ వయసులో చిరు రిపీట్ చేస్తున్నారు. చిరు లో ఎనర్జీ ఏమాత్రం తగ్గలేదని నిరూపిస్తున్నారు. 

#Chiru152 #Acharya, #Chiru153 #Godfather, #Chiru154  YetTobeTitled, #Chiru155 #Bholashankar.. Megastar #MegaFeat in the month of December sets a new all time record in the World. One Superstar shooting 4 films in a month.  #MegaDecember #MegaFeast అంటూ మెగా ఫాన్స్ ఓ రేంజ్ లో పండగ చేసుకుంటున్నారు. 

చిరు ఒకేసారి నాలుగు బిగ్ ప్రాజెక్ట్స్ తో ఫుల్ స్పీడు లో కనిపిస్తున్నారు. మరి ఈ ఏజ్ కూడా ఏ సీనియర్ హీరో, ఏ యంగ్ హీరో చెయ్యని సాహసం చేస్తున్నారు. యంగ్ హీరోలు మెగాస్టార్ ని చూసి నేర్చుకోవాల్సింది చాలానే ఉంది. 

Mega Josh: Megastar with 4 projects at once:

Megastar Chiranjeevi shooting simultaneously for his projects

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ