Advertisementt

బిగ్ బాస్ 5: షణ్ముఖ్ - సిరికి షాకిచ్చిన జెస్సి

Sun 12th Dec 2021 05:42 PM
bigg boss 5,bigg boss 5 telugu,jessie,shocking comments,siri,shanmukh,priyanka,manas  బిగ్ బాస్ 5: షణ్ముఖ్ - సిరికి షాకిచ్చిన జెస్సి
Bigg Boss 5: Jessie shocking comments on Siri and Shanmukh బిగ్ బాస్ 5: షణ్ముఖ్ - సిరికి షాకిచ్చిన జెస్సి
Advertisement
Ads by CJ

బిగ్ బాస్ సీజన్ 5 తుది అంకానికి చేరుకుంది.. మరో వారం రోజుల్లో గ్రాండ్ ఫినాలే ఈవెంట్ తో బిగ్ బాస్ సీజన్ 5 ముగియబోతుంది. ఈ వారం హౌస్ నుండి ఎవరు ఎలిమినేట్ అవుతారో అనేది నిన్న రాత్రే లీకవడంతో.. ఈ రోజు బిగ్ బాస్ హౌస్ నుండి ఆర్జే కాజల్ వెళ్ళిపోతుంది అనేది తెలిసిపోయింది. ఈరోజు సండే ఫండే అంటూ నాగార్జున హౌస్ మేట్స్ తో సాంగ్స్ ఆట ఆడించాడు. తర్వాత బయటికి వెళ్లిపోయిన.. బిగ్ బాస్ కంటెస్టెంట్స్ తో హౌస్ లో ఉన్న వారితో మాట్లాడించారు నాగ్. అందులో షణ్ముఖ్ - సిరి కి మాంచి ఫ్రెండ్ అయిన జెస్సి షణ్ముఖ్ తో మట్లాడుతూ.. షన్ను నేను చాలా సీరియస్ గా అడుగుతున్నాను.. నీకు సిరికి ఎలాంటి బాండింగ్ ఉందో.. వేరే జనాలు ఏమనుకుంటున్నారో నువ్వెప్పుడైనా థింక్ చేసావా అంటూ షణ్ముఖ్ కి షాకిచ్చాడు.  దానితో షణ్ముఖ్ ఫేస్ మాడిపోయింది. 

జెస్సి హౌస్ నుండి అనారోగ్యంతో బయటికి వచ్చేసాక.. 11 వ వారంలో సిరి - షణ్ముఖ్ లు గొడవైనప్పుడు యూట్యూబ్ ఛానల్ లో స్పందిస్తూ నేను గనక అక్కడ ఉండి ఉన్నట్లయితే.. సిరి వాష్ రూమ్ లోకి వెళ్లి తలకొట్టుకున్నప్పుడు చెంప పగలగొట్టేవాడిని అన్నాడు.

తాజాగా హౌస్ ఉన్న షణ్ముఖ్ కి జెస్సి సిరి తో ఉన్న బాండింగ్ గురించి అడిగి షాకిచ్చాడు. ఇక ప్రియాంక మానస్ తో మట్లాడుతూ.. మానస్ నువ్వు హౌస్ లో భరించావా.. లేదంటే అంటూ నటించవా అని అడిగేసరికి.. మానస్ షాక్ అయ్యాడు. ఇక జెస్సి.. సిరితో మట్లాడుతూ సిరి నువ్వు బిగ్ బాస్ హౌస్ లోకి గేమ్ ఆడదానికి వెళ్ళావా.. ఎమోషనల్ గా కనెక్ట్ అవుతున్నాను, అది కనెక్ట్ అవుతున్నాను..ఇది కనెక్ట్ అవుతున్నా అంటూ పిచ్చెక్కి పోతున్నావ్.. అవసరమా నీకు అని షాకిచ్చాడు.. దానితో సిరి తలదించుకుంది. అలా జెస్సి తన ఫ్రెండ్స్ షణ్ముఖ్, సిరీలకి షాకివ్వగా.. మానస్ కి ప్రియాంక షాకిచ్చింది. 

Bigg Boss 5: Jessie shocking comments on Siri and Shanmukh:

Bigg Boss 5 Telugu: Jessie comments on Siri and Shanmukh

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ