Advertisementt

బిగ్ బాస్ 5: మిస్ యు హమీదా.. శ్రీరామ్ ఎమోషనల్

Wed 15th Dec 2021 06:51 PM
bigg boss telugu 5,bigg boss telugu,shanmukh,srirama chandra,siri,manas,sunny  బిగ్ బాస్ 5: మిస్ యు హమీదా.. శ్రీరామ్ ఎమోషనల్
Bigg Boss 5: Miss You Hamida, Shriram Emotional బిగ్ బాస్ 5: మిస్ యు హమీదా.. శ్రీరామ్ ఎమోషనల్
Advertisement
Ads by CJ

బిగ్ బాస్ హౌస్ లో ప్రస్తుతం ఎమోషనల్ ట్రాక్ నడుస్తుంది. బిగ్ బాస్ సీజన్ 5 14 వారాల జర్నీతో టాప్ 5 కంటెస్టెంట్స్ గుండె భారంగా మారింది. శ్రీరామ్, మానస్, షణ్ముఖ్, సన్నీ, సిరి ల బిగ్ బాస్ జర్నీలు ప్రేక్షకులని ఆకట్టుకోవడమే కాదు.. వారు కూడా తమ బిగ్ బాస్ జర్నీ చూసుకుని బాగా ఎమోషనల్ అయ్యారు.. ఆ జర్నీ తర్వాత తమకిష్టమైన పిక్స్ ని వారితో పాటుగా హౌస్ లోకి తీసుకెళ్లారు. సన్నీ మానస్ ఫోటోని, మానస్ సన్నీ ఫోటో ని, శ్రీరామ్ హమీదా పిక్ ని, షణ్ముఖ్ తన లెటర్ మిస్ అయిన పిక్ ని, సిరి - షణ్ముఖ్ టాస్క్ లో ఉన్న పిక్ ని తీసుకెళ్లి.. వాటితో తామెంత ఎమోషనల్ బాండ్ ఏర్పరుచుకున్నారో అందరితో పంచుకున్నారు. 

మానస్ పిక్ చూపిస్తూ నేను సన్నీ ఇంకా ఆని మాస్టర్.. టెడ్డి బేర్ టాస్క్ లో ఇది సెలెబ్రేటరి హగ్ అన్నాడు. ఇక షణ్ముఖ్ తన పిక్ చూపిస్తూ నేను చాలా బాధ అనుభవించిన మూమెంట్ బిగ్ బాస్ జర్నీలో అనుకుంటాను.. ఈ లెటర్ కి ఒక్క అడుగు దూరం. నెవెర్ గివప్ అంటూ ఎమోషనల్ అయ్యాడు. ఇక సిరి ఎప్పటికీ మరిచిపోలేను అని చెప్పను, ఎప్పటికీ ఇది గుర్తు పెట్టుకుంటాను. ఒక ఫోటో చూపిస్తూ ఈ పిక్ కి ముందే నాకు షణ్ణుకి గొడవైంది.. తర్వాత కలిసిపోయాము అందుకే అంది. ఇక శ్రీరామ్ బేసికల్లి ఈ హౌస్ లో మంచి బాండ్ ఫామ్ అయిన అమ్మాయి హమీదా అన్నాడు. ఆ అమ్మాయి వెళ్ళిపోయాక చాలా బాధేసింది. ఐ మిస్సింగ్ హర్.. ఆమె వెళ్లకుండా ఉండి ఉంటే.. నేను లో రేంజర్ అనే పేరు తెచ్చుకునేవాడిని కాదేమో.. ఐ మిస్ యు హమీదా అన్నాడు. ఇక సన్నీ ఏ పర్సన్ కయినా ఒక పర్సన్ ఉంటాడు.. బాధనుండి బయట పడెయ్యడానికి, ఈ హౌస్లో నా గోల్డెన్ డైమండ్ డార్లింగ్ అంటే వాడే అంటూ మానస్ తో ఉన్న పిక్ ని చూపిస్తూ ఎమోషనల్ అయ్యాడు.

Bigg Boss 5: Miss You Hamida, Shriram Emotional:

Bigg Boss Telugu 5 New Promo Viral

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ