Advertisementt

బిగ్ బాస్ 5: సిరిని హార్ట్ చేసిన సన్నీ, మానస్

Fri 17th Dec 2021 04:27 PM
bigg boss,bigg boss telugu 5,siri,shanmukh,manas,sunny,srirama chandra  బిగ్ బాస్ 5: సిరిని హార్ట్ చేసిన సన్నీ, మానస్
Bigg Boss 5: Today Episode Promo viral బిగ్ బాస్ 5: సిరిని హార్ట్ చేసిన సన్నీ, మానస్
Advertisement
Ads by CJ

బిగ్ బాస్ సీజన్ 5 గ్రాండ్ ఫినాలేకి కొద్ది గంటల సమయం మాత్రమే ఉంది. ఆదివారం డిసెంబర్ 19 సాయంత్రం 6 గంటలకి బిగ్ బాస్ 5 గ్రాండ్ ఫినాలే స్టార్ మా లో ప్రసారం కాబోతుంది. ఈ షో కి గెస్ట్ లు గా ఎవరు రాబోతున్నారనే విషయంలో సస్పెన్స్ ఏం లేదు. బ్రహ్మాస్త్ర టీం రాబోతుంది. అలియా భట్, రణబీర్ కపూర్, నాగార్జున, వాళ్ళు బిగ్ బాస్ గ్రాండ్ ఫినాలే అతిధులు. అయితే సీజన్ 5 ముగియడానికి మరి రెండు రోజుల టైం లోనూ కంటెస్టెంట్స్ మధ్యన గొడవలు, కొట్లాటలు కనిపిస్తున్నాయి. చివరి వారంలో హౌస్ లో స్నేహపూర్వక వాతావరణం ఉంటుంది అననుకుంటే.. లేదు. సిరి - సన్నీ మధ్యన టాస్క్ లో జరిగిన ఫైట్ లో సిరి లిమిట్స్ క్రాస్ చేసి సన్నీ ని బాగా తిట్టింది.. సన్నీ కూడా తగ్గలేదు.. షణ్ముఖ్ బాగా ఆడినా నువ్ గెలిచావ్ అని సన్నీని సిరి ఎత్తి పొడిచి.. మళ్ళీ అలిగి అన్నం తినడం మానేసింది.

ఇక ఈ రోజు ఎపిసోడ్ లో సిరిని మానస్ - సన్నీలు బాగా హార్ట్ చేసినట్లుగా ఉన్నారు. సిరి వంట చేసి అన్నీ పెట్టినా మానస్ అండ్ సన్నీలు ఏం తినకపోవడంతో.. సిరి ఆవేశంగా వాళ్ళ దగ్గరికి వచ్చి వండిన తర్వాత తినను అనడం కరెక్ట్ కాదు.. ముందే చెబితే చేసేదాన్ని కాఫు.. నేను పొద్దున్నే లేచి నా పనులు పక్కనబెట్టి వండాను.. కానీ మీరు తినలేదు. మీకేమన్నా ప్రాబ్లెమ్ ఉంటే ఫుడ్ వండద్దు అంటే వండను కదా.. నాకేమన్నా సరదానా.. ఎంత గొడవ అయినా సరే అన్నం మీద చూపించడం ఏమిటో అంటూ సిరి ఫీలవుతుంది.. మరి సన్నీ, మానస్ ఎంతగా హార్ట్ అయితే సిరి వండింది తినడం మానేశారో..

Bigg Boss 5: Today Episode Promo viral:

Bigg Boss Telugu Today Promo viral

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ