Advertisementt

క్రేజీ ఐటెం సాంగ్ ఖర్చు ఎంతంటే..

Mon 20th Dec 2021 07:26 PM
samantha,pushpa movie,pushpa item song budget,sukumar,allua rjun  క్రేజీ ఐటెం సాంగ్ ఖర్చు ఎంతంటే..
Samantha Song: What is the budget of the item క్రేజీ ఐటెం సాంగ్ ఖర్చు ఎంతంటే..
Advertisement
Ads by CJ

ఊ అంటావా మావా ఉ ఊ అంటావా మావా ఇప్పుడిదే మాస్ ప్రేక్షకుల్లో హాట్ టాపిక్. పుష్ప పుష్ప అంటూ అల్లు అర్జున్ వన్ మ్యాన్ షో చెయ్యడం ఎంతగా హైలెట్ అయ్యి.. సినిమాకి మెయిన్ ప్లస్ అయ్యిందో.. అదే విధంగా సమంత తో అల్లు అర్జున్ వేసిన స్పెషల్ సాంగ్ మాస్ స్టెప్స్ అంతే హైలెట్ అయ్యి సమంత పై పొగడ్తలు పొంగించేస్తున్నారు. సమంత ఊ అంటావా మావా ఉ ఊ అంటావా మావా అంటూ ఇరగదీసింది. అయితే మొదటిసారి స్పెషల్ సాంగ్ లో కాలు కదిపిన సమంతకి మేకర్స్ ఏకంగా 1.5 కోట్లు పారితోషకమిచ్చారట. అంతేకాదు.. పుష్ప సినిమాలో మిగతా పాటలు హిట్ అన్నా.. అన్నటికన్నా పుష్ప ఆల్బమ్ లో బ్లాక్ బస్టర్ హిట్ అయిన సాంగ్ గా సమంత స్పెషల్ సాంగ్ మిగిలిపోయింది.

అయితే అన్నటికన్నా చివరిలో చిత్రీకరించిన ఈ సాంగ్ లో బాలీవుడ్ హీరోయిన్స్ ఆడబోతున్నారనే టాక్ నడిచినా చివరికి ఆ రేస్ లోకి సమంత రావడం, సమంత ప్రస్తుతం ఫుల్ ట్రేండింగ్ లో ఉండడం, దేవిశ్రీ ఐటెం సాంగ్ మ్యూజిక్ అదిరిపోవడంతో.. పుష్ప స్పెషల్ సాంగ్ అందరికి ఎక్కేసి మాస్ హిట్టయ్యింది. అయితే సినిమాలో ఈ సాంగ్ సెట్స్ కోసం అక్షరాలా ఐదు కోట్లు ఖర్చుపెట్టారట మేకర్స్. మరి సుకుమార్ - దేవి కాంబోలో ఐటెం సాంగ్ అంటే.. ఆ మాత్రం ఉండాల్సిందే.. అది హిట్ అవ్వాల్సిందే. 

Samantha Song: What is the budget of the item:

Samantha Pushpa Item Song Budget 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ