Advertisementt

నెటిజెన్ వరెస్ట్ కామెంట్ - సమంత కూల్ రిప్లై

Tue 21st Dec 2021 07:49 PM
samantha,naga chaitanya,samantha divorce,befitting reply to netizen,netijen  నెటిజెన్ వరెస్ట్ కామెంట్ - సమంత కూల్ రిప్లై
Netizens Worst Comment - Samantha Cool Reply నెటిజెన్ వరెస్ట్ కామెంట్ - సమంత కూల్ రిప్లై
Advertisement
Ads by CJ

సమంత టాప్ హీరోయిన్ గా కెరీర్ లో కూల్ గా, సక్సెస్ ఫుల్ గా దూసుకుపోతుంది. తన పర్సనల్ లైఫ్ లో ఓసారి సిద్దార్థ్ తో బ్రేకప్ వ్యవహారంలో బాధపడిన సమంత తాజాగా నాగ చైతన్య తో డివోర్స్ తీసుకుని సఫర్ అయ్యింది. తన కెరీర్ లో హిట్స్ ప్లాప్స్ ఓకె.. కానీ పర్సనల్ లైఫ్ లో మాత్రం సమంత రెండుసార్లు తీరని మనోవేదనకు గురయ్యింది. అయితే నాగ చైతన్య తో విడాకుల తర్వాత రెండు నెలలు సమంత ఆ విషయంలోనే బాధపడినా.. మళ్ళీ పనిలో పడిపోయింది. పర్సనల్ లైఫ్ ని పక్కనబెట్టి కెరీర్ లో బిజీగా మారింది. ప్రస్తుతమ్ సమంత ఫస్ట్ టైం చేసిన పుష్ప పాన్ ఇండియా మూవీ స్పెషల్ సాంగ్  విపరీతంగా సక్సెస్ అవడంతో హ్యాపీ గా వుంది. మరోపక్క సమంత యశోద మూవీ షూటింగ్ మొదలు కాబోతుంది.

అయితే తాజాగా సమంత ని టాగ్ చేస్తూ ఓ నెటిజెన్ చాలా వరెస్ట్ కామెంట్ చేసాడు. @Samanthaprabhu2 is a divorced ruined second hand item who has 50 crores tax free money robbed from a gentleman! డివోర్స్ తీసుకుని ఓ జెంటిల్ మ్యాన్ నుండి 50 కోట్ల టాక్స్ ఫ్రీ మనీ తీసుకున్న సమంత ఇప్పుడు సెకండ్ హ్యాండ్ అంటూ వరెస్ట్ గా కామెంట్ చెయ్యగా.. దానికి సమంత ఆ నెటిజెన్ కి సూపర్ కూల్ గా రిప్లై ఇచ్చింది. @KamaraliDukandar God bless your soul.. అంటూ కూల్ గా రిప్లై ఇవ్వడం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయ్యింది. మరి డివోర్స్ బాధ ఎలాంటిదో సమంత అనుభవించింది.. ఆ బాధలోనే ఉన్న సమంత ని మళ్ళీ ఇలాంటి కామెంట్స్ తో నెటిజెన్స్ కెలకడం మాత్రం నిజంగా అన్యాయమే.

Netizens Worst Comment - Samantha Cool Reply:

Samantha Gives Befitting Reply To Netizen

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ