Advertisementt

సిరి ఏమో కానీ.. షణ్ముఖ్ జన్యూన్

Thu 30th Dec 2021 10:43 AM
bigg boss 5,bigg boss telugu,anee master interview,siri,shanmukh,siri and shanmukh  సిరి ఏమో కానీ.. షణ్ముఖ్ జన్యూన్
Bigg Boss 5 Trolls on Siri and Shanmukh Romance సిరి ఏమో కానీ.. షణ్ముఖ్ జన్యూన్
Advertisement
Ads by CJ

బిగ్ బాస్ సీజన్ 5 ముగిసి పది రోజులు అవుతున్నా ఇప్పటికి.. బిగ్ బాస్ గురించిన వార్తలు సోషల్ మీడియాని వదిలిపోలేదు. బిగ్ బాస్ సీజన్ టాప్ 5 కంటెస్టెంట్స్ ఛానల్స్, యూట్యూబ్ ఛానల్స్ లో ఇచ్చే ఇంటర్వూస్ లో ఇంకా ఇంకా బిగ్ బాస్ హౌస్ గురించిన న్యూస్ లే చక్కర్లు కొడుతున్నాయి. ఇక బిగ్ బాస్ హౌస్ లో ఉన్నప్పుడు నెగెటివ్ ట్రోల్స్ తో బుక్ అయిన సిరి, షణ్ముఖ్ లు హౌస్ నుండి బయటికి వచ్చాక కూడా అదే నెగెటివిటీని ఫేస్ చేస్తున్నారు. సిరి గురించి షణ్ముఖ్ ని, షణ్ముఖ్ గురించి సిరికి ఇంటర్వూస్ లో పదే పదే ప్రశ్నలు ఎదురవుతున్నాయి. అంతేకాకుండా బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లిన మిగతా కంటెస్టెంట్స్ ని కూడా యాంకర్స్ సిరి - షణ్ముఖ్ ల ఫ్రెండ్ షిప్ గురించి, హగ్గులు గురించి, ముద్దుల గురించి అడుగుతున్నారు.

అందులో భాగంగానే అని మాస్టర్ కి ఓ ఛానల్ యాంకర్ సిరి - షణ్ముఖ్ ల బాండింగ్ గురించి చెప్పమనగానే.. సిరి చిన్నపిల్లలా ఉంటుంది. ఈవెన్ మా అమ్మగారు 78 ఇయర్స్, ఆమెకి బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లిన వారి అందరిలో సిరి అంటే ఇష్టం. సిరి - షణ్ముఖ్ లు మంచి ఫ్రెండ్స్. అలాంటి ఫ్రెండ్ షిప్ దొరకడమే అదృష్టం అంది.. దానికి సదరు యాంకర్ మరి సిరిని కన్ఫెషన్ రూమ్ లోకి పిలిచినప్పుడు నాగార్జున మీరెందుకు అలా ఉంటున్నారు అని సిరిని అడగ్గానే.. ఏమో తెలియకుండానే ఎమోషనల్ బాండింగ్ వచ్చేస్తుంది షన్నుతో అంది సిరి. అందుకే హౌస్ లో వాళ్ళు ఎలా ఉండేవారని అడుగుతున్నాం అన్నాడు.

దానికి అని మాస్టర్ అవునా నాకు తెలియదు.. సిరి ఏమో కానీ, షణ్ముఖ్ మాత్రం జన్యూన్ గా ఉంటాడు. నాకు అతనితో మంచి బాండింగ్ లేకపోయినా షణ్ముఖ్ వ్యవహరించే తీరు నాకు నచ్చుతోంది.. ఎవరేమనుకున్నా వాళ్ళు మంచి ఫ్రెండ్స్ మత్రమే అని చెప్పింది అని మాస్టర్.

Bigg Boss 5 Trolls on Siri and Shanmukh Romance:

Anee Master Interview 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ