Advertisementt

హీరో నితిన్ కష్టాలు

Fri 07th Jan 2022 04:54 PM
nithiin,wife shalini kandukuri,tests positive,covid,celebrates shalini birthday,isloation  హీరో నితిన్ కష్టాలు
For the first time in your life you want to be negative: Nitin హీరో నితిన్ కష్టాలు
Advertisement
Ads by CJ

నితిన్ గత ఏడాది రంగ్ దే అలాగే చెక్ మూవీస్ తో పాటుగా మ్యాస్ట్రో మూవీస్ ని విడుదల చేసి హిట్ కొట్టాడు. ప్రస్తుతం నితిన్ మాచవరం నియోజక వర్గం మూవీ షూటింగ్ లో బిజీగా ఉంటున్నాడు. అయితే తాజాగా నితిన్ ఓ వీడియో పోస్ట్ చేసాడు. ఆ వీడియో లో నితిన్ ఎన్ని కష్టాలు పడ్డాడో చూస్తే నవ్వాపుకోలేరు. ఎందుకంటే నితిన్ వైఫ్ షాలిని కి కరోనా పాజిటివ్ కారణంగా ఆమె ఇంట్లోనే హోమ్ క్వారంటైన్ లో ఉన్నారు. అయితే తాజాగా హీరో నితిన్ ఆమె బర్త్ డే రోజున ఆమె లేకుండానే కేక్ కట్ చేసి.. భార్యకి ఎలా విష్ చేసాడో ఆ వీడియో లో చూస్తే నవ్వొస్తుంది.

మొదటిసారి నీ లైఫ్ లో నువ్ నెగెటివ్ అవ్వాలని కోరుకుంటున్నట్లుగా.. నితిన్ క్యాప్షన్ పెట్టి తనవాళ్లతో భార్య కోసం ప్రేమతో కేక్ కట్ చేసి పైన ఎక్కడో గదిలో ఒంటరిగా గడుపుతున్న భార్య షాలిని కి దూరం నుండే నితిన్ కేక్ తినిపించినట్టుగా ఆ వీడియో లో ఉంది. ఆ వీడియో చూసిన నితిన్ ఫాన్స్ పాపం నితిన్ కి ఎన్ని కష్టాలు రా బాబు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరి కరోనా అంటే అంతే.. ఎవరినైనా ఇట్టే విడగొట్టేస్తుంది. 

For the first time in your life you want to be negative: Nitin:

Nithiin wife Shalini Kandukuri tests positive for COVID, celebrates her birthday in isloation

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ