Advertisementt

షణ్ముఖ్ - దీప్తి విడిపోరు

Thu 13th Jan 2022 12:26 PM
shanmukh,shanmukh father,shanmukh - deepthi sunaina breakup,deepthi sunaina  షణ్ముఖ్ - దీప్తి విడిపోరు
Shanmukh Father Clarity on Shanmukh - Deepthi Sunaina Breakup షణ్ముఖ్ - దీప్తి విడిపోరు
Advertisement
Ads by CJ

ఐదేళ్లుగా ప్రేమలో మునిగి తేలి.. కెరీర్ ని పక్కనబెట్టి మరీ షణ్ముఖ్ కెరీర్ ని నిలబెట్టేందుకు కష్ట పడిన దీప్తి సునయనకి షణ్ముఖ్ బిగ్ బాస్ లో ప్రవర్తించిన తీరు నచ్చక ఐదేళ్ల ప్రేమకి దీప్తి సునయన స్వస్తి పలికింది. ఇక కెరీర్ మీదే ఫోకస్ అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. దానితో ఫాన్స్ అంతా షాక్. వారిద్దరూ విడిపోయినందుకు వీళ్ళు చాలా ఫీల్ అవుతున్నారు. షణ్ముఖ్ కూడా దీప్తి అభిప్రాయానికి నిర్ణయానికి గౌరవం ఇస్తున్నా అన్నాడు. అప్పటి నుండి దీప్తి సునయన - షణ్ముఖ్ లు సోషల్ మీడియాలో చేసే పోస్ట్ లు విపరీతంగా వైరల్ అవుతున్నాయి.

అయితే తాజాగా షణ్ముఖ్ ఫాదర్ దీప్తి - షణ్ముఖ్ విడిపోయేదే లేదు అంటూ చెప్పి ఫాన్స్ కి గుడ్ న్యూస్ చెప్పారు. ఆయన దీప్తి - షణ్ముఖ్ ల బ్రేకప్ పై మాట్లాడుతూ.. వాళ్లిద్దరూ కలిసే ఉంటారు. దీప్తి బ్రేకప్ చెప్పింది కానీ, షణ్ముఖ్ చెప్పలేదు కదా. వాళ్ల పర్సనల్ లైఫ్ గురించి ఎక్కువ మాట్లాడకూడదు అని, ఆ అమ్మాయి (దీప్తి)కి కొద్దిగా ఫీలింగ్ అనిపించిందేమో కానీ..  వాద్దరూ కలిసే ఉంటారు. ఇందులో ఎవరూ డౌట్ పడాల్సిన అవసరం లేదు. కానీ, వారిద్దరూ కలిసేందుకు మాత్రం కొద్దిగా టైమ్ పడుతుంది అంతే.. అంటూ చెప్పేసరికి దీప్తి సునయన - షణ్ముఖ్ ఫాన్స్.. వాళ్ళు కలిసిపోతారనే ఆశతో సంబరాలు చేసుకుంటున్నారు. 

Shanmukh Father Clarity on Shanmukh - Deepthi Sunaina Breakup :

Shanmukh - Deepthi Sunaina Breakup 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ