Advertisementt

పంజా వైష్ణవ్ తేజ్ బర్త్ డే స్పెషల్

Thu 13th Jan 2022 01:10 PM
vaishnav tej,vaishnav tej birthday special,naga vamsi s,sai soujanya,sithara entertainments  పంజా వైష్ణవ్ తేజ్ బర్త్ డే స్పెషల్
Vaishnav Tej Birthday Special పంజా వైష్ణవ్ తేజ్ బర్త్ డే స్పెషల్
Advertisement
Ads by CJ

మెగా ఫ్యామిలీ నుండి ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన సినిమాతోనే సత్తా చాటిన పంజా వైష్ణవ తేజ్.. మొట్టి సినిమాతోనే సూపర్ హిట్ కొట్టారు. ఉప్పెన సినిమా  చిన్న సినిమాగా రిలీజ్ అయ్యి కోట్లు కొల్లగొట్టింది. తర్వాత వైష్ణవ తేజ్ హీరోగా సితార ఎంటర్ టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ సంయుక్త నిర్మాణం లో ఓ చిత్రం రూపు దిద్దుకోవటానికి రంగం సిద్ధమైంది. నేడు వైష్ణవ్ తేజ్  పుట్టిన రోజు సందర్భంగా ఈ మేరకు అధికారిక ప్రకటన ను ఓ వీడియో రూపంలో విడుదల చేశాయి. తొలిచిత్రం తోనే స్టార్ గా ప్రేక్షక హృదయాలలో బలమైన స్థానాన్ని సంపాదించుకున్న వైష్ణవ్ తేజ్ సరికొత్త  మాస్ అవతారం ఈ చిత్రం అనిపిస్తుంది. 

అంతేకాదు భారీస్థాయిలో నిర్మాణం జరుగుతుందని తెలుస్తుంది . తాజాగా రిలీజ్ఈ అయిన వీడియోలో ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే అధికారికంగా ప్రకటించనున్నారు చిత్ర నిర్మాతలు సూర్య దేవర నాగవంశీ, శ్రీమతి సాయి సౌజన్య.  

Vaishnav Tej Birthday Special :

Panja Vaishnav Tej Birthday Special