Advertisementt

విజయ్ దేవరకొండ ఇంటికి రష్మిక

Mon 17th Jan 2022 11:49 AM
vijay devarakonda,rashmika,new year celebrations,sankranthi celebrations,vijay and rashmika  విజయ్ దేవరకొండ ఇంటికి రష్మిక
Is Rashmika Mandana Celebrate Sankranti Fest in Vijay Devarakonda House? విజయ్ దేవరకొండ ఇంటికి రష్మిక
Advertisement
Ads by CJ

విజయ్ దేవరకొండ - రష్మిక మంచి ఫ్రెండ్స్ అన్న విషయం తెలిసిందే. హైదరాబాద్ లోనే కాదు.. అటు ముంబై లోనూ విజయ్ దేవరకొండ, రష్మిక లు స్పెషల్ లంచ్, అలాగే డిన్నర్ డేట్స్ అంటూ ముంబై లో హడావిడి చెయ్యడం, గోవా లో న్యూ ఇయర్ సెలెబ్రేషన్స్ క్లైసి చేసుకోవడం, స్పెషల్ ఫెస్టివల్స్ కి రష్మిక హైదరాబాద్ లోని విజయ్ దేవరకొండ ఇంటికి వెళుతుండడంతో.. వాళ్ళ మధ్యన స్నేహం కాదు, అంతకు మించి అంటూ ప్రచారం జరుగుతుంది. విజయ్ దేవరకొండ తన తమ్ముడితో కలిసి న్యూ ఇయర్ సెలెబ్రేషన్స్ కోసం గోవా వెళ్లడం, అక్కడికి రష్మిక కూడా రావడంతో.. కలిసే న్యూ ఇయర్ ని సెలెబ్రేట్ చేసుకున్నారు. దానితో వీరిమధ్యన లవ్ అనేస్తున్నారు అంతా.

తాజాగా రష్మిక విజయ్ దేవరకొండ ఇంట్లో జరిగిన సంక్రాంతి వేడుకలకి హాజరయింది అంటూ ఓ న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. విజయ్ దేవరకొండ తన తల్లితండ్రులు, తన తమ్ముడు ఆనంద్ దేవరకొండ తో కలిసి దిగిన ఫొటోస్ ని షేర్ చేస్తూ సంక్రాంతి విషెస్ చెప్పాడు ఫాన్స్ కి. విజయ్ ఇంట్లో జరిగిన సంక్రాంతి ఫెస్టివల్ కి రష్మిక వచ్చింది.. కానీ ఆ ఫోటో గ్రాఫ్స్ లో లేదు అంటున్నారు. మరి నిజం గానే రష్మిక విజయ్ ఇంటికి వచ్చిందా అంటూ ఫాన్స్ కూడా అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఇకపోతే రష్మిక పుష్ప తో పాన్ ఇండియా మూవీతో హిట్ కొత్తగా.. విజయ్ లైగర్ తో ప్రేక్షకుల ముందుకు రావడానికి రెడీ అవుతున్నాడు.

Is Rashmika Mandana Celebrate Sankranti Fest in Vijay Devarakonda House?:

Vijay Devarakonda, Rashmika new year celebrations revealed

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ