Advertisementt

కీర్తి సురేష్ ఏంటి ఇలా అయిపోయింది

Tue 18th Jan 2022 12:50 PM
keerthy suresh,covid 19,covid negative,keerthy suresh recovers from covid,corona virus  కీర్తి సురేష్ ఏంటి ఇలా అయిపోయింది
Keerthy Suresh recovers from Covid కీర్తి సురేష్ ఏంటి ఇలా అయిపోయింది
Advertisement
Ads by CJ

మహానటి కి ముందు బొద్దుగా ముద్దుగా ఉన్న కీర్తి సురేష్ మహానటి తర్వాత మరీ బరువుగా కొద్దిగా అవుట్ అఫ్ షేడ్ లో కనిపించింది. మహానటి కోసం పెరిగిన బరువు ఆమె ని కెరీర్ లో చాలా ఇబ్బంది పెట్టింది. ఆ తర్వాత పట్టుదలతో 150 సూర్య నమస్కారాలు, యోగ, జిమ్ వర్కౌట్స్ తూ బాగా సన్నబడి గ్లామర్ గా తయారైన కీర్తి సురేష్ లుక్స్ పరంగా విమర్శలు ఎదుర్కొంది. మొహం లో గ్లో పోయింది. ఎంతగా సన్నగా నాజూగ్గా మారిన ఫేస్ లో పోయిన గ్లో వలన కీర్తి సురేష్ అందానికి డ్యామేజ్ అయ్యింది. నితిన్ తో నటించిన రంగ్ దే సినిమాలో కీర్తి సురేష్ లుక్ పరంగా ట్రోల్ అయ్యింది.

ఆ తర్వాత మహేష్ తో సర్కారు వారి పాట, రజినీకాంత్ చెల్లెలిగా పెద్దన్న లో నటించింది. అలాగే సోషల్ మీడియాలో పిక్స్ షేర్ చెయ్యడం, పలు ప్రోడక్ట్స్ కి బ్రాండ్ అంబాసిడర్ గా మారిన కీర్తి సురేష్ కెరీర్ లో బిజీ అయ్యింది. అయినా సోషల్ మీడియాలో తన పెంపుడు కుక్కపిల్లలతో బాగా ఆక్టివ్ గా ఉంటుంది. ఇక తాజాగా సంక్రాంతి ఫెస్టివల్ ముందు కరోనా బారిన పడిన కీర్తి సురేష్.. ఫెస్టివల్ తర్వాత కొన్ని పిక్స్ ని సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఆ పిక్స్ లో చుడిదార్ వేసుకున్న కీర్తి సురేష్ చాలా సింపుల్ గా కనిపించింది. కానీ ఫేస్ లో కళ లేదు. కరోనా కారణంగా కీర్తి ఇలా అయ్యిందా లేదంటే.. అనే అనుమానం అందరిలో మొదలయ్యింది. 

ఇక కోవిడ్ టెస్ట్ చేయించుకోగా.. తనకి నెగెటివ్ వచ్చినట్టుగా సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.. దానితో కీర్తి సురేష్ అభిమానులు హ్యాపీ ఫీల్ అవుతారు. 

Keerthy Suresh recovers from Covid:

Keerthy Suresh new pic viral

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ