Advertisementt

కరోనా బారిన పడిన బిగ్ బాస్ బ్యూటీ

Tue 18th Jan 2022 02:16 PM
bigg boss,bigg boss fame,siri hanmanth,tested positive,covid 19‍,corona virus  కరోనా బారిన పడిన బిగ్ బాస్ బ్యూటీ
Bigg Boss Siri infected with corona కరోనా బారిన పడిన బిగ్ బాస్ బ్యూటీ
Advertisement
Ads by CJ

ప్రస్తుతం కరోనా థర్డ్ వేవ్ ప్రపంచాన్ని వణికిస్తుంది. పొలిటికల్ లీడర్స్ నుండి.. సెలబ్రిటీస్ వరకు కరోనా బారిన పడుతున్నారు. న్యూ ఇయర్ తర్వాత పలువురు సెలబ్రిటీస్ కరోనా బారిన పడ్డారు, మహేష్ బాబు, థమన్, కీర్తి సురేష్ ఇలా వరసగా కోవిడ్ బారిన పడినవారే. తాజాగా బిగ్ బాస్ క్రాంట్రవర్సీ బ్యూటీ సిరి హన్మంత్ కూడా కరోనా బారిన పడింది. షణ్ముఖ్ తో డీప్ ఫ్రెండ్ షిప్, హగ్గులు, ముద్దులు అంటూ ఎమోషనల్ బాండింగ్ అంటూ హద్దు మీరు ప్రవర్తించిన సిరి ఆ విషయమై నెగెటివ్ గా ప్రాజెక్ట్ అవడమే కాదు, షణ్ముఖ్ తన లవర్ తో బ్రేకప్ విషయంలోనూ ట్రోల్ అయ్యింది.

తనకి షన్ను బ్రేకప్ కి ఎలాంటి సంబంధం లేదని, బిగ్ బాస్ హౌస్ లో ఎమోషనల్ గా కనెక్ట్ అయ్యాం, మాది ప్యూర్ ఫ్రెండ్ షిప్ మాత్రమే అని సిరి చెప్పినా ఎవరూ నమ్మడం లేదు. అయితే సంక్రాంతి వేడుకల కోసం సిరి హన్మంత్ వైజాగ్ వెళ్ళింది. తాజాగా సిరికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది అని, తనకి స్వల్ప కరోనా లక్షణాలు మాత్రమే ఉన్నాయని, ప్రస్తుతం హోమ్ ఐసోలేషన్ లోనే ఉండి రెస్ట్ తీసుకుంటున్నట్టుగా సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.  

Bigg Boss Siri infected with corona:

Bigg Boss Fame Siri Hanmanth Tested Positive For Covid 19‍

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ