Advertisementt

అల్లు అర్జున్ అనుకున్నది ఆయన చెప్పేసాడు

Wed 19th Jan 2022 11:26 AM
allu arjun,allu family,mega family,megastar,rgv controversial tweets,rgv,ram gopal varma  అల్లు అర్జున్ అనుకున్నది ఆయన చెప్పేసాడు
Ram Gopal Varma praises Allu Arjun అల్లు అర్జున్ అనుకున్నది ఆయన చెప్పేసాడు
Advertisement
Ads by CJ

ఒకప్పుడు ఆర్జీవిని ఇంటెలిజెంట్ క్రూక్ అని అన్నారు నిర్మాత అల్లు అరవింద్. అపుడు ఆర్జీవీ ఒక విలన్ లా కనపడ్డాడు మెగా ఫామిలీ కి, అందులోను అల్లు అరవింద్ కి. అందుకే అప్పుడు ప్రెస్ మీట్ పెట్టి మరీ తిట్టారు ఆర్జీవిని. కానీ ఇప్పుడు అదే ఆర్జీవిని మనసులో మెచ్చుకుంటున్నారు అల్లు ఫామిలీ. అదే అండి అల్లు అరవింద్ ఫామిలీ. ఎందుకంటే ఆర్జీవీ అల్లు ఇక మెగా అన్నాడు గా. ఇప్పుడు కాదు, అల్లు అర్జున్ మదిలో ఆ మాట మూడు నాలుగు సంవత్సరాల నుండి వుంది. తానే మెగా స్టార్ కి రీప్లేస్ అని అతని నమ్మకం. ఆ మాట తనకి అత్యంత సన్నిహితంగా దగ్గరగా వుండే వ్యక్తులతో అన్నాడు. ఇంకా తాను మెగా స్టార్ ప్లేస్ ఆక్రమించుకుంటున్నానని. మీరు గమనించారో లేదో, తన చివరి రెండు సినిమాలకు మెగా స్టార్ చిరంజీవి గారు ఒక్క ప్రొమోషన్ కి కూడా రాలేదు. 

అల్లు అర్జున్ ఎప్పుడూ చిరంజీవి గారిని పిలవలేదు. ఆ రెండు సినిమాల ఫంక్షన్స్ కి. ఎందుకంటే అల్లు అర్జున్ తన ఊహల్లో తాను వున్నాడు. దానికి తోడు, అలా వైకుంఠపురం లో ఇండస్ట్రీ హిట్ అయ్యింది (బాహుబలి కాకుండా). అలాగే ఈమధ్య విడుదల అయిన పుష్ప కూడా పెద్ద హిట్ అయ్యింది. అర్జున్ ని పాన్ ఇండియన్ యాక్టర్ గా చేసింది. దీనితో ఇంకా అతనికి తనే మెగా స్టార్ అనే ఊహలో వున్నాడు. అటువంటి సమయంలో మన ఆర్జీవీ ట్వీట్ చేసాడు అల్లు నే మెగా అని. ఇంకేముంది, అల్లు ఫామిలీ మొత్తం సంబరపడింది, కానీ బయట పడటం లేదు. ఒకప్పుడు ఆర్జీవిని తిట్టిన వాళ్ళే, ఈరోజు లోలోపల థాంక్స్ చెప్పుకుంటున్నారు. వాళ్ళు చెప్పలేనిది ఆర్జీవీ చెప్పేసాడు కదా. 

బయటకి మాత్రం చిరంజీవే అంటారు, కానీ పక్కవాళ్ళతో మాత్రం అర్జున్ మెగా స్టార్ కి రీప్లేస్ అని చెపుతూ పబ్లిసిటీ చేస్తూ వుంటారు. 

Ram Gopal Varma praises Allu Arjun:

Allu Arjun is the present Megastar: RGV controversial tweets

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ