Advertisementt

విషమంగా లతా మంగేష్కర్ ఆరోగ్యం

Sat 05th Feb 2022 05:59 PM
lata mangeshkar,lata mangeshkar health update,covid 19,corona virus,lata mangeshkar in critical condition  విషమంగా లతా మంగేష్కర్ ఆరోగ్యం
Lata Mangeshkar In Critical Condition విషమంగా లతా మంగేష్కర్ ఆరోగ్యం
Advertisement
Ads by CJ

ప్రముఖ సింగర్ లతా మంగేష్కర్ కి పెద్ద ప్రమాదం తప్పింది, కోవిడ్ నుండి కోలుకుని ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్న ఆమె ఆరోగ్యం మరోసారి విషమించడం అభిమానులని కలవర పరుస్తుంది. గత నెల రోజులుగా ముంబైలోని బ్రీచ్ క్యాండీ హాస్పిటల్‌లోని ఐసీయూలో ఉంచి ఆమెకి చికిత్స అందిస్తున్నారు. కరోనా రావడం, న్యుమోనియా తిరగబెట్టడంతో.. కుటుంబ సభ్యులు లతాజీని ముంబైలోని బ్రీచ్ క్యాండీ హాస్పిటల్‌ కి తరలించి చికిత్స చేయిస్తున్నారు. గత వారం రోజులుగా లతా మంగేశ్వర్ ఆరోగ్యం నిలకడగా ఉంది అని, ప్రమాదం నుండి బయటపడినట్లుగా వైద్యులు ప్రకటించారు.

కానీ ఇప్పుడు మరోసారి లతా మంగేశ్వర్ ఆరోగ్యం విషమంగా మారింది అని, ప్రస్తుతం ఆమెకి వెంటిలేటర్ పై చికిత్స అందిస్తున్నామని, ఐసియు లోనే అబ్జర్వేషన్ లో ఉంచామని డాక్టర్స్ ప్రకటించారు. రెండు రోజులుగా లత మంగేష్కర్ ఆరోగ్యం క్షీణిస్తూ వస్తున్నది. దాంతో ఆమె ఆరోగ్యం విషమంగా మారింది అని డాక్టర్స్ ప్రకటించడంతో ఆమె అభిమానులు కలవరపడుతున్నారు.

Lata Mangeshkar In Critical Condition:

Lata Mangeshkar Health Update

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ