Advertisementt

ముగ్గురు హీరోయిన్స్ తో ప్రభాస్ రొమాన్స్?

Tue 08th Feb 2022 11:46 AM
prabhas,radhe shyam,salaar,aadipurush,project k,spirit movie,maruthi,prabhas - maruthi combo  ముగ్గురు హీరోయిన్స్ తో ప్రభాస్ రొమాన్స్?
Prabhas to romance three beauties? ముగ్గురు హీరోయిన్స్ తో ప్రభాస్ రొమాన్స్?
Advertisement
Ads by CJ

ప్రస్తుతం పాన్ ఇండియా మూవీస్ నే ఓకె చేస్తున్న ప్రభాస్ తన రేంజ్ ఏమిటో చూపిస్తున్నారు. వరస కమిట్మెంట్స్ తో వరస సినిమాలు చేస్తున్న ప్రభాస్.. లేటెస్ట్ మూవీ రాధే శ్యామ్ మార్చ్ 11 న వరల్డ్ వైడ్ గా రిలీజ్ అవ్వబోతుంది. ఫిబ్రవరి 14 నుండి ఈ ప్రేమ కావ్యం ప్రమోషన్స్ ఫుల్ స్వింగ్ లో మొదలు కాబోతున్నాయి. ఇక తర్వాత సలార్, ఆదిపురుష్, ప్రాజెక్ట్ కె.. రీసెంట్ గా సందీప్ వంగా తో స్పిరిట్ మూవీస్ ఒప్పుకున్నారు. ఆ తర్వాత బాలీవుడ్ డైరెక్టర్ తో మరో కమిట్మెంట్ ఉన్నట్లుగా టాక్ ఉంది. ఈ లోపులో టాలీవుడ్ దర్శకుడు మారుతి ప్రభాస్ తో సినిమా ఓకె చేయించుకున్నాడనే న్యూస్ సోషల్ మీడియా కి ఎక్కింది.

మారుతి దర్శకత్వంలో ప్రభాస్ నటించబోతున్నాడని, సగం సినిమా సెట్స్ లో పూర్తవుతుంది అని, ఇప్పటికే ప్రభాస్ మారుతి కి 60 రోజుల డేట్స్ కూడా ఇచ్చారని, ఈ సినిమాలో ప్రభాస్ ముగ్గురు హీరోయిన్స్ తో రొమాన్స్ చెయ్యబోతున్నాడంటూ వార్తలు వండి వారుస్తున్నారు. అంతేకాదండోయ్.. ఇప్పుడు ఏకంగా ఆ సినిమా టైటిల్ కూడా వెతికేసారు. ప్రభాస్ మారుతి డైరెక్షన్ లో చెయ్యబోయే మూవీకి డీల‌క్స్ రాజా అనే టైటిల్ కూడా అనుకుంటున్న‌ట్లు వార్త‌లు వస్తున్నాయి. ఇదంతా చూసిన ప్రభాస్ ఫాన్స్ కి చిర్రెత్తుకొస్తుంది. మరి ప్రభాస్ - మారుతి కాంబోలో ప్రభాస్ తో రొమాన్స్ చెయ్యబోయే ఆ హీరోయిన్ పేర్లు కూడా త్వరలోనే కనిపెట్టేస్తారు.

Prabhas to romance three beauties?:

Prabhas to enjoy with awesome threesome?

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ