Advertisementt

రెండో రోజూ కలెక్షన్లు కొల్లగొట్టిన టిల్లు

Mon 14th Feb 2022 01:51 PM
dj tillu collections,dj tillu revenue,dj tillu openings,dj tillu hero siddu jonnalagadda  రెండో రోజూ కలెక్షన్లు కొల్లగొట్టిన టిల్లు
DJ Tillu Two Days Collections రెండో రోజూ కలెక్షన్లు కొల్లగొట్టిన టిల్లు
Advertisement
Ads by CJ

లాస్ట్ ఇయర్ జాతిరత్నాలు అనే ఓ చిన్న చిత్రం ఎంత పెద్ద సెన్సేషన్ క్రియేట్ చేసిందో ఈ ఇయర్ డీజే టిల్లు అనే సినిమా అదే దిశగా దూసుకు వెళుతోంది. రిలీజ్ అయిన మొదటి రోజునే మూడు కోట్లకి పైగా షేర్ సాధించి సత్తా చాటిన టిల్లు రెండో రోజు నాలుగు కోట్లకి పైగా షేర్ కొల్లగొట్టి ట్రేడ్ కి షాక్ ఇచ్చాడు. టోటల్ గా తెలుగు రాష్ట్రాల్లోనే టూ డేస్ కి  7 కోట్ల 25 లక్షల షేర్ లాగేసిన డీజే టిల్లు ఓవర్సీస్ లోను ఓ రేంజ్ లో రెచ్చిపోతున్నాడు. అక్కడ ఇప్పటికే 350K రాబట్టి హాఫ్ మిలియన్ మార్క్ వైపు పరుగులు తీస్తున్నాడు. 

ఈ చిత్రం పై యూత్ లో ఏర్పడి ఉన్న క్రేజ్ చూస్తుంటే ఈ ఉధృతి ఇప్పట్లో ఆగేలా లేదు. అన్ని చోట్ల పాజిటివ్ రివ్యూలు, అంతటా పాజిటివ్ మౌత్ టాక్ ఉంది కనుక టిల్లుగాని కుమ్ముడు టిల్ 25th వరకూ కొనసాగుతుంది. అప్పటి లోపు ఎంత సౌండ్ డీజే కొడతాడో... ఏ రేంజ్ రెవెన్యూ కొల్లగొడతాడో చూద్దాం.!

DJ Tillu Two Days Collections:

DJ Tillu Rocking At The Box Office 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ