Advertisementt

నయన్ - విగ్నేష్ వాలెంటైన్స్ డే స్పెషల్

Mon 14th Feb 2022 07:55 PM
nayanthara,vignesh shivan,valentines day  నయన్ - విగ్నేష్ వాలెంటైన్స్ డే స్పెషల్
Nayanthara and Vignesh Shivan Valentine's Day Special నయన్ - విగ్నేష్ వాలెంటైన్స్ డే స్పెషల్
Advertisement
Ads by CJ

కోలీవుడ్ మోస్ట్ వాంటెడ్ లవ్ బర్డ్స్ నయనతార - విగ్నేష్ శివన్ లు.. త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారని అంటారు కానీ.. ఈ జంట మాత్రం పెళ్లి అనే పదమే పలకదు. గత కొన్నేళ్లలుగా ప్రేమలో ముంగి తేలుతున్న నయన్ - విగ్నేష్ లు పుట్టిన రోజు వేడుకలు, క్రిష్టమస్ సెలెబ్రేషన్స్ అంటూ వెకేషన్స్ కి వెళ్లి ఎంజాయ్ చెయ్యడం అనేది వారు షేర్ చేసే పిక్స్ లో చూస్తున్నాం. ఇటు హీరోయిన్ గా ఫుల్ బిజీ అయిన నయనతార అటు దర్శకుడిగా సత్తా చాటుతున్న విగ్నేష్ లు కొద్దిగా సమయం దొరికినా ఇద్దరూ కలిసి ఫ్లైట్ ఎక్కేస్తారు. అక్కడ వెకేషన్స్ ని ఎంజాయ్ చేసి మళ్ళీ ఎవరి పనుల్లో వాళ్ళు బిజీ.

కానీ స్పెషల్ డేస్ ని స్పెషల్ గా జరుపుకునే నయనతార, విగ్నేష్ శివన్ లు ఈ ఏడాది వాలంటైన్స్ డే కి ఒక ఫ్లవర్ బొకే తో క్యూట్ హాగ్ తో జరుపుకున్నట్లుగా ఓ వీడియో ని సోషల్ మీడియాలో షేర్ చేసారు. నయనతార పరిగెత్తుకుంటూ వచ్చి విగ్నేష్ ని సర్ ప్రైజ్ చేస్తూ బొకే ఇచ్చి హగ్ చేసుకుంటే.. విగ్నేష్ కూడా నయనతారకు రొమాంటిక్ గా ముద్దు వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.క్యూట్ కపుల్ వాలెంటైన్స్ డే ని ఎంత స్వీట్ గా జరుపుకున్నారో అంటున్నారు వాళ్ళ అభిమానులు. 

Nayanthara and Vignesh Shivan Valentine's Day Special:

Nayanthara Surprises Vignesh Shivan On Valentine's Day

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ