Advertisementt

క్యూట్ నెస్ కాదు గ్లామర్ చూపించేసింది

Mon 14th Feb 2022 10:25 PM
sharwanand,rashmika mandanna,tirumala kishore,slvc,oh my aadhya song,aadavaallu meeku johaarlu  క్యూట్ నెస్ కాదు గ్లామర్ చూపించేసింది
Oh My Aadhya Song From Aadavaallu Meeku Johaarlu క్యూట్ నెస్ కాదు గ్లామర్ చూపించేసింది
Advertisement
Ads by CJ

ఫిబ్రవరి 25 నే వస్తున్నాం అంటూ మళ్ళీ మళ్ళీ క్యూట్ అండ్ స్వీట్ పోస్టర్స్ తో కన్ ఫర్మ్ చేస్తున్న ఆడవాళ్లు మీకు జోహార్లు టీం, షూటింగ్ అండ్ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ పూర్తి చేసుకుని మరీ రిలీజ్ కి రంగం సిద్ధం చేసేసారు. రెండు రోజుల క్రితమే టీజర్ రిలీజ్ చేసి ఆసక్తి పెంచిన టీం.. తాజాగా ఓ మై ఆద్య సాంగ్ రిలీజ్ చేసింది. ఇప్పటివరకు వదిలిన ట్రెడిషనల్ పోస్టర్స్, టీజర్ చూస్తే సినిమా చాలా క్యూట్ గా స్వీట్ గా ఉంటుంది అనుకున్నారు. హీరోయిన్ రష్మిక మందన్న అయితే సారీస్ తో, నార్మల్ లుక్స్ తోనే చాలా సింపుల్ గా స్మైలీగా మెస్మరైజ్ చేసింది. అటు శర్వానంద్ కూడా డీసెంట్ లుక్స్ లో కనిపించాడు.

అబ్బో పోస్టర్స్, టీజర్ తోనే రొమాంటిక్ గా చూపించారు అనుకుంటే.. వాలెంటైన్స్ డే స్పెషల్ గా రిలీజ్ చేసిన ఓ మై ఆద్య సాంగ్ లో రష్మిక రెచ్చిపోయి గ్లామర్ డోస్ పెంచేసింది. సారీ లుక్స్ తో మెస్మరైజ్ చేసిన రష్మిక.. ఈ సాంగ్ లో బుల్లి బుల్లి షార్ట్స్, స్లీవ్ లెస్ బ్లౌజ్ లు, క్లివేజ్ షో, అబ్బో రకరకాలుగా గ్లామర్ షో చేసి ఔరా అనిపించింది. ఆఖరికి దర్శకుడు కిషోర్ తిరుమల శర్వానంద్ తోనూ షార్ట్స్ వేయించి రష్మిక పక్కన డాన్స్ చేయించాడు. ఈ సాంగ్ మొత్తానికి రష్మిక అందాలే హైలెట్.

Oh My Aadhya Song From Aadavaallu Meeku Johaarlu :

Oh My Aadhya Song From Sharwanand, Rashmika Mandanna, Tirumala Kishore, SLVC Aadavaallu Meeku Johaarlu Launched

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ