Advertisementt

రాధే శ్యామ్ కి BIG ఎస్సెట్

Tue 22nd Feb 2022 11:30 AM
legendary amitabh bachchan,voice over,prabhas,radhe shyam,pooja hegde,radha krishna kumar,uv creations  రాధే శ్యామ్ కి BIG ఎస్సెట్
Amitabh Bachchan gives a special voice over for Radhe Shyam రాధే శ్యామ్ కి BIG ఎస్సెట్
Advertisement
Ads by CJ

ప్రభాస్ - పూజ హెగ్డే కలయికలో పాన్ ఇండియా మూవీగా రాధే శ్యామ్ మార్చి 11 న ఐదు భాషల్లో రిలీజ్ కాబోతుంది. క్యూట్ లవ్ స్టోరీ గా విపరీతమైన క్రేజ్ ఉన్న మూవీ గా రాధే శ్యామ్ ఇండియా వైడ్ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. పూజ హెగ్డే గ్లామర్, ప్రభాస్ పెరఫార్మెన్స్, అలాగే రాధే శ్యామ్ విజువల్ ఎఫెక్ట్స్ అన్ని మెయిన్ ప్లస్ గా ఉండబోతున్న ఈ సినిమాకి ఇప్పుడు మరో BIG ఎస్సెట్ ఉండబోతుంది అంటూ రాధే శ్యామ్ అప్ డేట్ ఇచ్చారు మేకర్స్. అదేమిటంటే బాలీవుడ్ మెగాస్టార్ బిగ్ బి అమితాబచ్చన్ రాధే శ్యామ్ కి వాయిస్ ఓవర్ ఇవ్వబోతున్నారు. హిందీలో కూడా చాలా సినిమాలకి చాలా పెద్ద ప్లస్ అయ్యారు తన గంభీరమైం స్వరంతో అమితాబ్ . 

ఇప్పుడు రాధే శ్యామ్ కి అన్ని భాషల్లో అమితాబ్ వాయిస్ ఓవర్ ప్లస్ అవ్వడం ఖాయం. అమితాబ్ వాయిస్ ఓవర్ ఇస్తున్నందుకు గాను టీం ఆయనకి థాంక్స్ చెబుతూ పోస్టర్ తో అప్ డేట్ ఇచ్చారు. ఇక రాధా కృష్ణ కుమార్ దర్శకత్వంలో విక్రమాదిత్యగా ప్రభాస్, ప్రేరణగా పూజ హెగ్డే మ్యాజిక్ చెయ్యడానికి ఇంకా ఎంతో టైం లేదు. కాకపోతే రాధే శ్యామ్ అప్ డేట్స్ విషయంలో ప్రభాస్ ఫాన్స్ కాస్త అసంతృప్తిగా ఉన్నా.. ఇలాంటి న్యూస్ తో మళ్ళీ ఆక్టివ్ అవుతున్నారు. రాధేశ్యామ్ ని సోషల్ మీడియాలో ట్రెండ్ చేస్తున్నారు.

Amitabh Bachchan gives a special voice over for Radhe Shyam:

Legendary Amitabh Bachchan gives a special voice over for Prabhas Radhe Shyam

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ