Advertisementt

ఇది కదా మాకు కావాల్సింది

Fri 25th Feb 2022 11:07 PM
nithin,nithin tweet,pawan kalyan,bheemla nayak movie,rana,trivikram srinivas,sagar k chandra,naga vamshi  ఇది కదా మాకు కావాల్సింది
Nithin Tweet on Bheemla Nayak ఇది కదా మాకు కావాల్సింది
Advertisement
Ads by CJ

ఫాన్స్ రచ్చ, ఆడియన్స్ అంచనాల నడుమ నేడు పవన్ కళ్యాణ్ భీమ్లా నాయక్ థియేటర్స్ లో భారీగా విడుదలైంది. భీమ్లా నాయక్ థియేటర్స్ దగ్గర ఫాన్స్ చేసిన రచ్చ, సినిమాకొచ్చిన టాక్ తో సోషల్ మీడియా మొత్తం భీమ్లా నాయక్ హవానే నడిచింది. సెలబ్రిటీస్ భీమ్లా నాయక్ మూవీ చూసి తమ తమ రివ్యూ లని పోస్ట్ చేస్తూ పవన్ కళ్యాణ్ పెరఫార్మెన్స్, రానా యాటిట్యూడ్ నటనని తెగ పొగిడేస్తున్నారు. గాడ్ ఫాదర్ చిరు అయితే తమ్ముడు భీమ్లా నాయక్ ని ప్రత్యేకంగా అభినందించారు. హరీష్ శంకర్, అనిల్ రావిపూడి లాంటి డైరెక్టర్స్, హీరోలు అంతా భీమ్లా నాయక్ సినిమా చూసి ఫుల్ ప్లెజెడ్ యాక్షన్ ఎంటర్టైనర్ చూశామంటూ ట్వీట్స్ చేస్తున్నారు.

పవన్ కళ్యాణ్ శిష్యుడు నితిన్ అయితే భీమ్లా నాయక్ మూవీ చూసి.. భీమ్లా నాయక్, ఇది కదా మాకు కావాల్సింది.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రాంపేజ్ మోడ్, రానా ఇర్రగ్గొట్టావ్, త్రివిక్రమ్ సర్ 🙏🙏❤️❤️❤️😘😘, సాగర్ కె చంద్ర 👏👏👌🏻👌🏻, ఎస్.ఎస్ థమన్ 🔥🔥🔥🔥🔥🔥, నాగవంశీ 👏👏👏👍👍👍👍 అంటూ ట్వీట్ చేసాడు. పవన్ కళ్యాణ్ అంటే ప్రాణమిచ్చే శిష్యుడిగా నితిన్ తన సినిమాల్లో పవన్ సినిమాల తాలూకు సాంగ్స్, బిట్స్ ని వాడుకుంటూ కొన్నాళ్లుగా సూపర్ హిట్స్ కొడుతున్న విషయం తెలిసిందే. 

Nithin Tweet on Bheemla Nayak:

Nithin Interesting tweet on Pawan Kalyan Bheemla Nayak Movie

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ