Advertisementt

భీమ్లా నాయక్ రెండు రోజుల లెక్కలు

Sun 27th Feb 2022 01:37 PM
bheemla nayak,pawan kalyan,rana,bheemla nayak nizam collections,bheemla nayak 2 days collections,bheemla nayak world wide collections  భీమ్లా నాయక్ రెండు రోజుల లెక్కలు
Bheemla Nayak 2 days collections భీమ్లా నాయక్ రెండు రోజుల లెక్కలు
Advertisement
Ads by CJ

పవర్ పవన్ కళ్యాణ్ - రానా దగ్గుబాటి యాక్షన్ ప్యాకెడ్ మూవీ భీమ్లా నాయక్ జాతర థియేటర్స్ దగ్గర కొనసాగుతుంది. బాక్సాఫీసుని ఊచకోత కొస్తుంది. ఓవర్సీస్, నైజాం ఇలా ఈ ఏరియాల్లో భీమ్లా నాయక్ జాతర అని చెప్పుకోవడానికి లేదు.. ఎక్కడ చూసినా భీమ్లా నాయక్ జాతరనే తలపిస్తుంది. మొదటి రోజు నైజాం లో రికార్డు కలెక్షన్స్ తో నెంబర్ వన్ అనిపించుకున్న భీమ్లా నాయక్ రెండో రోజు తన హవా చూపించింది. ఇక ఆదివారం కూడా భీమ్లా భీబత్సం సృష్టించడం ఖాయం.. సోమవారం వర్కింగ్ డే లో భీమ్లా కలెక్షన్స్ కొద్దిగా అటు ఇటు అయినా.. మళ్ళీ మంగళవారం మహాశివరాత్రి రోజున భీమ్లా కలెక్షన్స్ పెరగడం ఖాయం. ప్రస్తుతం రెండు రోజుల భీమ్లా నాయక్ కలెక్షన్ మీ కోసం...

ఏరియా         కలెక్షన్స్ (కోట్లలో)

నైజాం             - 19.33 

సీడెడ్                - 4.84 

ఉత్తరాంధ్ర          - 3.17 

ఈస్ట్ గోదావరి       - 2.69

వెస్ట్ గోదావరి        - 3.44 

గుంటూరు           - 3.16 

కృష్ణా                 - 1.53 

నెల్లూరు              - 1.40 

ఏపీ + తెలంగాణ  -39.56 కోట్లు (గ్రాస్ రూ. 58 కోట్లు) 

రెస్ట్ ఆఫ్ ఇండియా - 4.35 కోట్లు

ఓవర్సీస్                - 8.55 కోట్లు

వరల్డ్ వైడ్ భీమ్లా టు డేస్ కలెక్షన్స్ - 52.46 కోట్లు (గ్రాస్ రూ. 81.50 కోట్లు) 

(ఇది సమాచారం మాత్రమే. అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది)

Bheemla Nayak 2 days collections :

Bheemla Nayak 2 days world wide collections 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ