Advertisementt

బేబీ బంప్ తో వర్కౌట్స్ చేస్తున్న కాజల్

Mon 28th Feb 2022 07:22 PM
kajal agarwal,kajal pregnancy,gym workout video,kajal baby bump  బేబీ బంప్ తో వర్కౌట్స్ చేస్తున్న కాజల్
Kajal Agarwal Workout Video viral బేబీ బంప్ తో వర్కౌట్స్ చేస్తున్న కాజల్
Advertisement
Ads by CJ

హీరోయిన్ గా ఎన్నేళ్లయినా.. పర్ఫెక్ట్ ఫిజిక్ మెయింటింగ్ చేస్తూ క్యూట్ గా స్వీట్ గా గ్లామర్ గా ఉండే కాజల్ అగర్వాల్ పెళ్లి తర్వాత కూడా సినిమాలు చేసింది. ఆచార్య ని కంప్లీట్ చేసేసిన కాజల్ నాగార్జున ఘోస్ట్ నుండి బయటికి వచ్చేసింది. ఎందుకంటే కాజల్ ప్రెగ్నెంట్ కాబట్టి. ఇక ప్రస్తుతం కాజల్ అగర్వాల్ తన ప్రెగ్నెంట్ ని ఎంజాయ్ చేస్తుంది. రీసెంట్ గానే భర్త గౌతమ్ కిచ్లు, చెల్లి నిషా అగర్వాల్ కలిసి కాజల్ కి సీమంతం కూడా చేసారు. కాజల్ అగర్వాల్ సీమంతం ఫంక్షన్ ఫొటోస్ వైరల్ అయ్యాయి.

తాజాగా కాజల్ అగర్వాల్ బేబీ బంప్ తో ఫిట్ గా ఉండడానికి అలాగే ప్రెగ్నెన్సీ సమయంలో కూల్ గా, బాడీ కి ఎక్సర్ సైజు కావాలనే ఉద్దేశ్యంతో జిమ్ లో జాగ్రత్తగా జిమ్ ట్రైనర్ ఆధ్వర్యంలో వర్కౌట్స్ చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. తనకు పుట్టబోయే బిడ్డ కోసం ముందు నుంచీ ఎంతో జాగ్రత్తగా ఉంటోంది. నేను ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటే వ్యక్తినే. హీరోయిన్ గా నా లైఫ్ లో ఎక్కువగా వర్కవుట్లు చేస్తూనే ఉంటాను. ప్రెగ్నెన్సీ సమయంలో ఆరోగ్యంగా ఉండేందుకు చిన్న చిన్న వర్కౌట్స్ చేయాలి. ప్రెగ్నెన్సీ సమయంలో ఇంత ఫిట్‌గా ఉండటానికి ఈ ఏరోబిక్స్ నాకు ఎంతో హెల్ప్ అయ్యింది అంటూ వీడియో ని షేర్ చేసింది. 

Kajal Agarwal Workout Video viral:

Kajal Agarwal Pregnancy gym workout video goes viral

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ