Advertisementt

ప్రభాస్ ఆది పురుష్ న్యూ రిలీజ్ డేట్

Tue 01st Mar 2022 08:53 AM
prabhas adi purush coming on jan 12th 2023,adi purush gets a new release date  ప్రభాస్ ఆది పురుష్ న్యూ రిలీజ్ డేట్
Prabhas Adi Purush Arriving on Jan 12th 2023 ప్రభాస్ ఆది పురుష్ న్యూ రిలీజ్ డేట్
Advertisement
Ads by CJ

సినీ పరిశ్రమలో శివరాత్రి సందడి షురూ అయింది. వరుస అప్ డేట్స్ తో సినిమా ఆడనున్న శివ తాండవానికి ఆదిలోనే అద్భుతమైన బీజం వేసింది ఆది పురుష్ యూనిట్. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రధాన పాత్రలో ప్రతిష్టాత్మకంగా రూపొందుతోన్న ఆది పురుష్ చిత్రాన్ని 2023 సంక్రాంతి కానుకగా జనవరి 12 న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నట్లు అధికారిక ప్రకటన వెలువడింది.

కాగా భారతీయులు సమున్నతంగా భావించే ఇతిహాసం రామాయణం ఆధారంగా భారీ బడ్జెట్ తో ఇండియన్ అవతార్ అనే స్థాయిలో తెరకెక్కుతోంది ఆది పురుష్ చిత్రం. రాఘవ్ పాత్రలో ప్రభాస్, జానకి పాత్రలో కృతి సనన్, లంకేశ్ పాత్రలో సైఫ్ అలీఖాన్ లని తెరపైకి తెస్తూ అత్యంత శ్రద్దగా ఆది పురుష్ చిత్రాన్ని మలుస్తున్నారు బాలీవుడ్ దర్శకుడు ఓం రావత్.

Prabhas Adi Purush Arriving on Jan 12th 2023:

Official Announcement on Adi Purush New Release Date

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ