Advertisementt

20 రోజులు, 50 కోట్లు

Thu 03rd Mar 2022 10:50 AM
pawan kalya,tmil vinodhaya sitham remake,sai tej,samuthirakani,pawan - sai tej combo  20 రోజులు, 50 కోట్లు
Pawan Kalyan charging Rs 50 Cr for 20 Days 20 రోజులు, 50 కోట్లు
Advertisement
Ads by CJ

పవన్ కళ్యాణ్ రేంజ్ అది, 20 రోజుల కాల్షీట్స్ కి 50 కోట్లు పవన్ చార్చ్ చేస్తున్నారన్నమాట. వకీల్ సాబ్ టైం లోనే 50 కోట్ల పారితోషకం తీసుకున్న పవన్ కళ్యాణ్, అప్పనుమ్ కోషియమ్ కి కూడా దగ్గరదగ్గరగా అంతే అందుకున్నారు. ఇక క్రిష్ హరిహర వీరమల్లు కి నిర్మాత ఏ ఎమ్ రత్నం బాగానే సమ్పరిస్తున్నాడని టాక్ ఉంది. అయితే ఇప్పుడు పవన్ కళ్యాణ్ 20 రోజుల డేట్స్ దేనికి ఇచ్చారంటే.. ఆయన మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ తో పవన్ చెయ్యబోయే వినోదయ సైతం రీమేక్ కోసం. తమిళ దర్శకుడు సముద్రఖని దర్శకత్వంలో ఈ నెల 25 న మొదలు కాబోతున్న సినిమా కోసం పవన్ కి నిర్మాతలు అక్షరాలా 50 కోట్ల పారితోషకం ఇస్తున్నారట. 

ఈ సినిమాకి పవన్ డేట్స్ కేవలం 20 రోజులైతే సరిపోతుందట. అందుకే ఆయనకి ఆ 20 రోజులకి గాను 50 కోట్లు ఇచ్చేస్తున్నారట. మరి భీమ్లా నాయక్ తో నిర్మాతలకి లాభాలు తీసుకొచ్చిన పవన్ క్రేజ్ ముందు ఆయన పారితోషకం ఓ లెక్కలా కనిపించడం లేదు. ఇక సాయి ధరమ్ తో పవన్ చెయ్యబోయే మూవీ ని సముద్రఖని దర్శకత్వంలో ఈ నెల 25 న పూజా కార్యక్రమాలతో మొదలు కాబోతుంది అని పవన్ కళ్యాణ్ హరి హర వీరమల్లు, ఈ రీమేక్ షూటింగ్ ఒక్కసారే చేస్తారని తెలుస్తుంది. ప్రస్తుతం అయితే పవన్ 20 రోజులు, 50 కోట్ల పారితోషకమే ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయ్యింది. 

Pawan Kalyan charging Rs 50 Cr for 20 Days:

Pawan Kalyan charge 50 cr for 20 days from Tmil Vinodhaya Sitham Remake

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ