Advertisementt

రాధే శ్యామ్ రిలీజ్ పై సెలెబ్రటీ ట్వీట్స్

Fri 11th Mar 2022 09:12 AM
celebrities,tollywood,directors,rrr team,radhe shyam review,radhe shyam movie review,radhe shyam telugu review,prabhas radhe shyam review,pooja hegde radhe shyam review,uv creations  రాధే శ్యామ్ రిలీజ్ పై సెలెబ్రటీ ట్వీట్స్
Celebrity tweets on Radhe Shyam release రాధే శ్యామ్ రిలీజ్ పై సెలెబ్రటీ ట్వీట్స్
Advertisement
Ads by CJ

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన రాధే శ్యామ్ నేడు వరల్డ్ వైడ్ గా రికార్డ్ థియేటర్స్ లో రిలీజ్ అయ్యింది. కరోనా అంటూ రెండేళ్ల కాలాన్ని కరిగించేసింది. ఇండస్ట్రీలో పాన్ ఇండియా మూవీస్, భారీ బడ్జెట్ మూవీస్ అన్ని రిలీజ్ లు వాయిదా పడి ఆగిపోయాయి. డిసెంబర్ లో పుష్ప రిలీజ్ తర్వాత కరోనా థర్డ్ వేవ్ తో మూతబడిన థియేటర్స్ మళ్ళీ పాన్ ఇండియా రేంజ్ లో, భారీగా రాధే శ్యామ్ విడుదలవడంతో.. టాలీవుడ్ ప్రముఖులు ప్రభాస్ రాధే శ్యామ్ సినిమాకి బెస్ట్ అఫ్ లక్ చెబుతూ ట్వీట్స్ చేస్తున్నారు. డైరెక్టర్ గోపీచంద్ మలినేని దగ్గర నుండి.. దర్శకుడు హను రాఘవపూడి వరకు రాధే శ్యామ్ సక్సెస్ అవ్వాలంటూ ట్వీట్స్ వేశారు,.

ఇంకా యంగ్ హీరోస్ వరుణ్ తేజ్, సాయి ధరమ్ తేజ్, లక్ష్మి మంచు, సుశాంత్ ఇలా హీరోలు, హీరోయిన్స్ ప్రభాస్ రాధే శ్యామ్ పై ట్వీట్ల వర్షం కురిపిస్తున్నారు. ఆర్.ఆర్.ఆర్ టీం నుండి కూడా ప్రభాస్ కి విషెస్ అందాయి. సోషల్ మీడియా మొత్తం రాధే శ్యామ్ విషెస్ ట్వీట్స్ తో నిండిపోయింది. ప్రభాస్ రాధే శ్యామ్ తో సక్సెస్ సాధించాలంటూ సోషల్ మీడియాలో సెలబ్రిటీస్ వరస ట్వీట్స్ తో హోరెత్తిస్తున్నారు. మరి రాధే శ్యామ్ తో ప్రభాస్ హిట్.. అందుకున్నారా.. లేదా అనేది రాధే శ్యామ్ రివ్యూ తో మరికొద్దిసేపట్లో..

Celebrity tweets on Radhe Shyam release:

Radhe Shyam releasing on march 11th

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ