Advertisementt

కమల్ విక్రమ్ డేట్ వచ్చేసింది

Mon 14th Mar 2022 07:58 AM
kamal haasan,vikram movie,kamal haasan vikram from june 3,vijay setupathy,fahad fasil,lokesh kanakaraj,kamal haasan vikram movie  కమల్ విక్రమ్ డేట్ వచ్చేసింది
Kamal Haasan Vikram release date locked కమల్ విక్రమ్ డేట్ వచ్చేసింది
Advertisement
Ads by CJ

కమల్ హాసన్ - లోకేష్ కనకరాజ్ కలయికలో తెరకెక్కుతున్న విక్రమ్ మూవీ ఈ మధ్యనే షూటింగ్ కంప్లీట్ చేసుకుంది. కమల్ హాసన్ - విజయ్ సేతుపతి.. మలయాళ హీరో ఫహద్ ఫాసిల్ నటిస్తున్న విక్రమ్ మూవీపై భారీ క్రేజ్ మాత్రమే కాదు.. విపరీతమైన హైప్ కూడా ఉంది. లోకేష్ కనకరాజ్ కమల్ హాసన్ విక్రమ్ లుక్ తోనే అందరిలో ఆశక్తిని రేకెత్తించారు. అయితే విక్రమ్ మూవీ రిలీజ్ డేట్ పై గత వారం నుండి ఇస్తున్న అప్ డేట్స్ తో కమల్ ఫాన్స్ ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు. మార్చ్ 14 న విక్రమ్ రిలీజ్ డేట్ ప్రకటించబోతున్నట్లుగా మేకర్స్ హడావిడి చేసారు.

అనుకున్నట్టుగానే అనుకున్న టైం కే విక్రమ్ రిలీజ్ డేట్ ఇచ్చేసారు. కమల్ హాసన్ విక్రమ్ జూన్ 3 న వరల్డ్ వైడ్ గా రిలీజ్ కాబోతున్నట్లుగా అఫీషియల్ ప్రకటన ఇచ్చారు. బిగ్గెస్ట్ యాక్షన్ థ్రిల్లర్ అంటూ విక్రమ్ మేకింగ్ గ్లిమ్ప్స్ తో విక్రమ్ డేట్ ని ప్రకటించారు. మేకింగ్ గ్లిమ్ప్స్ లో ఆ సినిమాకి పెట్టిన బడ్జెట్ తో పాటుగా, లోకేష్ డైరెక్షన్, రిచ్ లొకేషన్స్, విజయ్ సేతుపతి లుక్, ఫహద్ ఫాసిల్ కేరెక్టర్ ని రివీల్ చేసారు. అనిరుద్ మ్యూజిక్ డైరెక్టర్ గా పని చేసిన ఈ సినిమాలో యాక్షన్ ఎంత కీలకమో ఈ మేకింగ్ గ్లిమ్ప్స్ చెబుతున్నాయి. 

Click Here for: విక్రమ్ మేకింగ్ గ్లిమ్ప్స్

Kamal Haasan Vikram release date locked:

Kamal Haasan Vikram From June 3rd

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ