Advertisementt

ప్రెస్ మీట్ లో తారక్-తిరుపతిలో ఫ్యామిలీ

Tue 15th Mar 2022 12:22 PM
jr ntr,tarak,ntr family,rrr press meet,ntr family visits tirumala tirupati devasthanam,tirupati  ప్రెస్ మీట్ లో తారక్-తిరుపతిలో ఫ్యామిలీ
NTR Family visits Tirupati ప్రెస్ మీట్ లో తారక్-తిరుపతిలో ఫ్యామిలీ
Advertisement
Ads by CJ

ఓ వైపు హైదరాబాద్ లో ఆర్.ఆర్.ఆర్ ప్రమోషన్ ప్రెస్ మీట్ జరుగుతుంది. ఆ ప్రెస్ మీట్ లో తారక్ బిజీగా వున్నారు. ఇంకో వైపు తారక్ ఫ్యామిలీ తిరుపతిలో దర్శనం ఇచ్చింది. సాక్షాత్తు ఏడుకొండలవాడి దర్శనం చేసుకోవడానికి వెళ్లిన ఎన్టీఆర్ ఫ్యామిలి లో ఎన్టీఆర్ కొడుకులు భార్గవ్ రామ్, అభయ్ రామ్ లు ఆయన భార్య లక్ష్మి ప్రణతి, తల్లి ఇంకొంతమంది బంధువులు, వెంకటేశ్వరుని దర్శనానంతరం కెమెరాలకు చిక్కారు. ఇప్పుడు ఆ పిక్ ని ఎన్టీఆర్ ఫాన్స్ సోషల్ మీడియాలో వైరల్ చేసుకుంటున్నారు.

ఇక హైదరాబాద్ లో జరుగుతున్న ఆర్.ఆర్.ఆర్ ప్రెస్ మీట్ లో రాజమౌళి, ఎన్టీఆర్, రామ్ చరణ్ పాల్గొన్నారు. ఆల్రెడీ ఆర్.ఆర్.ఆర్ ప్రమోషన్స్ తో ఎన్నో విషయాలను మీడియా తో, ఫాన్స్ తో పంచుకున్న ఆర్.ఆర్.ఆర్ టీం కానీ, ఈ ప్రెస్ మీట్ లో పాల్గొన్న ఎన్టీఆర్ ఆర్.ఆర్.ఆర్ గురించి ఏం చెప్పారు అనేది మరికొన్ని నిమిషాల్లో మీ ముందుకి..

NTR Family visits Tirupati:

Jr Ntr Family Visited Tirumala Tirupati Devasthanam

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ