Advertisementt

అంటే సుందరానికీ నజ్రియాపై నజర్

Thu 17th Mar 2022 06:05 PM
nazriya nazim,zeroth look,leela thomas,nani,vivek athreya,mythri movie makers,ante sundaraniki  అంటే సుందరానికీ నజ్రియాపై నజర్
Nazriya Nazim Zeroth Look As Leela Thomas అంటే సుందరానికీ నజ్రియాపై నజర్
Advertisement
Ads by CJ

నాని లేటెస్ట్ మూవీ అంటే సుందరానికి షూటింగ్ కంప్లీట్ చేసుకుని.. రిలీజ్ డేట్ ఇచ్చి మరీ ప్రమోషన్స్ షురూ చేసింది. నాని బర్త్ డే కి టీజర్ రిలీజ్ త్రో సర్ ప్రైజ్ చేసిన టీం.. ఈ రోజు అంటే సుందరానికి నుండి హీరోయిన్ నజ్రియా లుక్ రిలీజ్ చేసింది. అంటే సుందరానికి సినిమాలో లీలా థామస్ పాత్ర చేసిన‌ నజ్రియా ఫహద్‌కు చెందిన‌ జీరోత్ లుక్ ని రివీల్ చేసారు. దీర్ఘాలోచనలలో ఉన్న నజ్రియా.. చేతిలో కెమెరా పట్టుకుని మోడరన్ గా కనబడుతుంది. నజ్రియా అంటే సుందరానికి సినిమాతోనే తెలుగులోకి ఎంట్రీ ఇస్తుంది. ఇంతకు ముందు నజ్రియా రాజా - రాణి సినిమాతో తెలుగు ప్రేక్షకులకి పరిచయమే కానీ అది డబ్బింగ్ మూవీ.

అంటే సుందరానికి సినిమాని జూన్ 10 న రిలీజ్ చెయ్యబోతున్నట్టుగా మేకర్స్ ప్రకటించారు. ఈ సినిమాలో నాని గండాలు ఉన్న బ్రాహ్మణుడిలా హోమాలు చేసుకుంటూ కనిపిస్తాడు. ఫ్రస్టేషన్ కూడిన కామెడీ యాంగిల్ లో నాని పాత్రని దర్శకుడు వివేక్ ఆత్రేయ డిజైన్ చేసారు.

Nazriya Nazim Zeroth Look As Leela Thomas:

Nazriya Nazim Zeroth Look As Leela Thomas In Nani, Vivek Athreya, Mythri Movie Makers Ante Sundaraniki Is Out Now

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ