Advertisementt

ప్రెగ్నెంట్ అయినా తగ్గడం లేదు

Fri 18th Mar 2022 06:11 PM
kajal agarwal,kajal agarwal latest photoshoot,global spa magazine,kajal  ప్రెగ్నెంట్ అయినా తగ్గడం లేదు
Kajal Agarwal Latest Photoshoot For Global spa Magazine ప్రెగ్నెంట్ అయినా తగ్గడం లేదు
Advertisement
Ads by CJ

గ్లామర్ డాల్ కాజల్ అగర్వాల్ తన బాయ్ ఫ్రెండ్ గౌతమ్ కిచ్లు ని వివాహమాడడం, ఒప్పుకున్న సినిమాలని చకచకా కంప్లీట్ చేసేసిన కాజల్ ప్రస్తుతం ప్రెగ్నెన్సీని ఆస్వాదిస్తోంది. స్త్రీకి తల్లికావడం అనేది అదృష్టం అని, మాతృత్వం లో అమ్మాయిలకి అనేకరకమైన మార్పులు శరీరంలో కలుగుతాయని బాడీ షేమింగ్ పై సంచలనంగా మాట్లాడిన కాజల్ అగర్వాల్ తన సీమంతం ఫొటోస్ నే కాదు.. దుబాయ్ లో భర్త తో కలసి ఎంజాయ్ చేసిన ఫొటోస్ ని షేర్ చేసింది. అంతేకాకుండా ప్రెగ్నెంట్ అయినా వర్కౌట్స్ చేస్తూ చమటలు చిందిస్తుంది. 

ఇక రీసెంట్ గానే ముంబై లో షాపింగ్ చేసిన కాజల్ అక్కడి ఫోటో గ్రాఫర్స్ కి చిక్కింది. ప్రెగ్నెంట్ అయినా ఫోటో షూట్స్ విషయంలో ఎక్కడా తగ్గడం లేదు కాజల్ అగర్వాల్. బేబీ బంప్ తోనే ఫోటో షూట్స్ చేస్తూ యాక్టీవ్ గా ఉంటుంది. తాజాగా కాజల్ అగర్వాల్ బేబీ బంప్ తోనే గ్లోబల్ స్పా మ్యాగజిన్ కోసం చేసిన ఫోటో షూట్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఎంతో క్యూట్ గా, గ్లామర్ గా బేబీ బంప్ తో కాజల్ అగర్వాల్ ఆ మ్యాగజైన్ కవర్ పేజీ కోసం ఫోటో షూట్ చేసింది.

Kajal Agarwal Latest Photoshoot For Global spa Magazine:

Kajal Agarwal Latest Photoshoot viral

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ